ఈ ఎన్నికలు ఎవరికి ప్రయోజనం..?

కార్పోరేట్ ఏజెంట్లకు సీట్లు ఇస్తున్న ప్రధాన పార్టీలు పొంగులేటి.. పువ్వాడ అజయ్ ఇద్దరూ కార్పోరేట్ రాజకీయ నాయకులే వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్దం అవుతున్న పార్టీలకు బుద్ది చెప్పండి. మావోయిస్టు పార్టీ అగ్రనేత అజాద్ ప్రకటన విడుదల భద్రాచలం, ప్రజాతంత్ర , అక్టోబర్ 24 : తెలంగాణ రాష్ట్రంలో శాసన…








