సీపీఅర్ఓ గా అయోధ్యా రెడ్డి

జర్నలిస్ట్,న్యాయవాది, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోరెడ్డి అయోధ్యా రెడ్డి ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారిగా (సీపీఆర్ఓ) నియమిస్తూ ప్రధాకార్యదర్శి శ్రీమతి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేసారు.

జర్నలిస్ట్,న్యాయవాది, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోరెడ్డి అయోధ్యా రెడ్డి ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారిగా (సీపీఆర్ఓ) నియమిస్తూ ప్రధాకార్యదర్శి శ్రీమతి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేసారు.

పరకాల అభివృద్ధికి కృషి చేస్త ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల, ప్రజాతంత్ర: తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన పరకాల నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన అందిస్తానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు . ఆదివారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు విజయోత్సవ ర్యాలీ ర్యాలీ నిర్వహించారు.…

ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి తిన్న సొమ్మంతా కక్కిస్తాం మంత్రి పొంగులేటి ఫైర్ కొత్తగూడెం /ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే 6 గ్యారెంటీల పై ముఖ్యమంత్రి సంతకాలు చేసారని, బిఆర్‌ఎస్‌లా తూతూ మంత్రాలలా మమ అనిపించకుండా మాట ఇచ్చిన విధంగా హామీలను అమలు…

హైదరాబాద్ : భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ వెళ్లిన సీఎం రేవంత్ కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు. కాగా గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి…

రాజీవ్ ఆరోగ్య శ్రీ పోస్టర్ ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యంతో పాటు అన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏంపానల్డ్ ఆసుపత్రిలో తక్షణమే అమలు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూసుమంచి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాల నందు రాజీవ్ ఆరోగ్యశ్రీ…

భక్తులరాకతో జనసంద్రగా మారిన భద్రగిరి కల్పవృక్ష నారసింహమూర్తికి ముడుపులు కట్టి పూజలు చేసిన భక్తులు….. భద్రాచలం, ప్రజాతంత్ర , డిసెంబర్ 10 : శ్రీనృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో గత 5 రోజులుగా గో – గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నృసింహ సేవా వాహిని…

భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకటరావు ఆదివారం భద్రాచలం ఏరియా ఆసుపత్రి నందు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వైద్య సాయం 10 లక్షలు రూపాయలు పథకాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేయూత పథకం కింద రాజు ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 5…

కలెక్టర్, ఎస్పీని ఆదేశించిన మంత్రి తుమ్మల కొత్తగూడెం/ ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, ఉపముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఖమ్మం జిల్లాలో మొదటిసారిగా పర్యటించారు. ఈ…

మంత్రుల హోదాలో జిల్లాలో తొలి పర్యటన కొత్తగూడెం/ఖమ్మం : ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు తొలిసారిగా ఖమ్మం జిల్లాకు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం సమీపంలోని టోల్గేట్ వద్ద మంత్రులకు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు భారీ గజమాలతో…