విశ్వవిద్యాలయాలకు మహర్దశ..!

“పదేళ్ల విధ్వంసం తర్వాత విద్యారంగానికి ఈ వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో ‘ప్రోత్సాహకాలు’ ఆశాజనకంగా అందించి రేవంత్ ప్రభుత్వం తన మార్క్ ను చూపెట్టింది. యూనివర్సిటీల్లో 1,524 పోస్టులు ఉంటే కేవలం 463 మంది అధ్యాపకులు మాత్రమే పర్మినెంటుగా పనిచేస్తున్నారు.యూనివర్సిటీల్లో 1,064 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది.నియామక ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో 12…







