Tag Telangana news updates

బయ్యారానికి మరోసారి బ్రేక్‌

కేంద్రం ప్రకటనతో తెలంగాణ వాసుల ఆగ్రహం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో మరోసారి బ్రేక్‌ ‌పడింది. తాజాగా జరుగుతున్న పార్లమెంటు ఉభయ సభల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఈ విషయాన్ని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా పేర్కొనడంతో యావత్‌ ‌తెలంగాణ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణలో ఉపాధి…

నిజాంసాగర్‌ ‌నుంచి రబీ పంటలకు నీటి విడుదల

ఐదేళ్లలో మరో 30 లక్షల ఎకరాలకు ఆయకట్టు విస్తరణ విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13: ‌శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టు, నిజాంసాగర్‌ ‌వంటి చారిత్రక ప్రాజెక్టుల ఆధునికీకరణ ద్వారా వొచ్చే 5 ఏళ్లలో అదనంగా 30 లక్షల…

త్యాగానికి మారు పేరు ఏసు ప్రభువు..!

సెక్రటేరియట్ క్రిస్మస్ వేడుకల్లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నంప్రభాకర్  హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్13: లోక కల్యాణం కోసం అందరూ యేసు ప్రభువుకు ప్రార్థనలు చెయ్యాలని. ప్రజల క్షేమంకొరకు ఏసు ప్రభువు కీర్తనలు, ప్రవచనలు, ఆలోచనలతో ముందుకు పోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. త్యాగానికి మారుపేరైన యేసు క్రీస్తు సమాజంలో…

కొత్త సంప్ర‌దాయానికి స‌ర్కారు నాంది

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు అవ‌గాహ‌న సద‌స్సులు మంచి ప‌రిణామం త్వరలోనే స‌భ్యుల‌కు క్రీడ‌లు, స్టడీ టూర్స్ నిర్వ‌హిస్తాం.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 12 :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంప్రదాయనికి నాంది ప‌లికింద‌ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  అన్నారు.  గతంలో ఎప్పుడు నిర్వహించని విధంగా…

మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం హైకమాండ్‌దే..

హైడ్రాకు ధనిక, పేద అన్న తేడా లేదు.. చెరువులను ఎవరు ఆక్రమించినా.. చర్యలు తప్పవు రైతు భరోసా, రుణమాఫీ కన్నా రైతులకిచ్చే బోనస్‌తో ఎక్కువ లబ్ధి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు దిల్లీ, డిసెంబర్‌ 12 : ‌మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌ ‌నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…

కాంగ్రెస్‌ ‌విష ప్రచారానికి ఆర్‌బిఐ రిపోర్ట్ ‌చెంపపెట్టు

బిఆర్‌ఎస్‌ ‌పాలనలో అభివృద్ధికి చేసిన అప్పు రూ.3.22.499 లక్షల కోట్లు మాత్రమే.. ఆర్‌బిఐ ‘హ్యాండ్‌బుక్‌ ఆఫ్‌ ‌స్టాటిస్టిక్స్-2024’ ‌నివేదికే నిదర్శనం అబద్ధాలతో కాలం గడుపుతున్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కాంగ్రెస్‌ ‌నాయకులు తెలంగాణ రాష్ట్రంపై దుష్ప్రచారాలు మానుకోవాలి సిద్ధిపేటలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే హరీష్‌రావు వార్నింగ్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ‌తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం…

పథకాల ఎగవేతకు కుంటి సాకులు..

ప్రకటనలు కాదు.. పథకాలు కావాలి ఎక్స్‌వేదికగా మాజీ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12:కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రకటనలతో కాలం గడుపుతుందని, కావల్సింది ప్రకటనలు కాదని పథకాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌వేదికగా కాంగ్రెస్‌ అన్నారు. కోతలు, కూతలు కాదు చేతలు కావాలంటూ చురకలంటించారు. అధికారంలోకి వొస్తే ఎకరాకు ఏడాదికి రూ.15…

హైదరాబాద్‌ ‌వేదికగా 14 నుంచి ఫుట్‌బాల్‌ ‌టోర్నీ

సంతోష్‌ ‌ట్రోఫీ పోస్టర్‌ ‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన స్పోర్టస్ అథారిటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ‌హైదరాబాద్‌ ‌లో ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న సంతోష్‌ ‌ట్రోఫీ పోస్టర్‌ ‌ను సీఎం రేవంత్‌ ‌రెడ్డి గురువారం న్యూదిల్లీలోని తన నివాసంలో ఆవిష్కరించారు. స్పోర్టస్ అథారిటీ చైర్మన్‌…

దండకారణ్యంలో కాల్పుల మోత

ఛత్తీస్‌గఢ్‌లో  భారీ ఎన్‌కౌంటర్‌ ఏడుగురు మావోయిస్టులు మృతి అబూజ్‌మడ్‌లో భద్రతాబలగాల కూంబింగ్‌ భారీగా ఆయుధాల స్వాధీనం భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 :   ‌ప్రశాంతంగా ఉన్న దండకారణ్యం మరోసారి తుపాలకు మోతతో దద్దరిల్లింది. ఇటు మావోయిస్టులు అటు పోలీసులు భీకర కాల్పులతో అక్కడ మరోమారు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గురువారం జరిగిన ఎన్‌ ‌కౌంటర్‌లో…