Tag Telangana news updates

పార్టీ పరంగా స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తాం

కులగణనపై సభలో వాడీవేడి చర్చ •బిసిలకు పథకాల్లో లబ్ది చేకూర్చాలన్నదే లక్ష్యం •విపక్షాలు ఇందుకు సిద్దంగా ఉన్నాయా చెప్పాలి •దేశంలోనే తొలిసారిగా కులగణన సర్వే చేపట్టాం •భవిష్యత్‌ ‌కార్యక్రమాలకు ఈ సర్వే రోడ్‌మ్యాప్‌ •నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి •కులగణన సర్వేపై రాజకీయాలు చేయొద్దు : మంత్రి పొన్నం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,…

ఉప ఎన్నికలకు సిద్ధం కండి

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదు ‘సుప్రీమ్‌’ ‌గత తీర్పులే ఇందుకు నిదర్శనం పార్టీ నేతలకు ఎక్స్ ‌వేదికగా బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌  ‌పిలుపు కెటిఆర్‌ ‌పిటిషన్‌ను 10కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : బీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు, కార్యకర్తలు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ వర్కింగ్‌…

తెలంగాణకు కీర్తి కిరీటంగా ఏఐ యూనివర్సిటీ

200 ఎకరాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఎఐ సిటీ నిర్మిస్తాం.. ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : తెలంగాణ యువతను కృతిమ మేథ(ఏఐ)లో నిపుణులుగా తీర్దిదిద్దాలనే సంకల్పంతో ఏఐ సిటీలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు తెలిపారు.…

నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ఎస్సీ వర్గీకరణ, బిసి రిజర్వేషన్లపై చర్చ ఉదయం కేబినేట్‌ ‌భేటీలో బిసి నివేదికకు ఆమోదం అసెంబ్లీకి కెసిఆర్‌ ‌రావాలన్న మంత్రి పొన్నం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : ఎస్సీ వర్గీకరణ, బిసి కులగణపై మంగళవారం నాటి అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం అసెంబ్లీ ఒకరోజు సమావేశం కాబోతున్నది. సుప్రీం తీర్పునకు అనుగుణంగా…

దద్దరిల్లిన బీసీ రాజకీయ యుద్ధభేరి సభ

BC Rajakeeya Yuddabheri

వాటా కోసం హనుమకొండలో గర్జించిన బీసీలు పాల్గొన్న జాతీయ, రాష్ట్ర ఉద్యమ నాయకులు హనుమకొండ : హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానములో ఆదివారం జరిగిన బీసీ రాజకీయ యుద్దభేరి (BC Rajakeeya Yuddabheri) సభ దద్దరిల్లింది. వందకు పైగా గల బీసీ కులాలు తీన్మార్ మల్లన్న సారధ్యంలో ఏర్పాటు చేసిన ఈ సభకు…

తెలంగాణ‌ను నిర్ల‌క్ష్యం చేసిన కేంద్రం

సాగునీటి ప్రాజెక్టుల‌కు నిధులేవి? ఇది స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు   హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 1 : తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసింద‌ని, రాష్ట్రాల ఆదాయ వాటా తగ్గించే చర్యలు చేపట్టింద‌ని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు  విమ‌ర్శించారు.…

కేంద్ర బడ్జెట్‌ ‌లో తెలంగాణకు తీరని అన్యాయం

ప్రతి బడ్జెట్‌ ‌లోనూ ఇదే ధోరణి  ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01 :  నిర్మలా సీతారామన్‌ ‌ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ ‌లో తెలంగాణా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్‌ ‌డి ఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయని, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల…

డ్రీమ్‌ బడ్జెట్‌లో తెలంగాణకు గాడిదగుడ్డు

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది. గత దశాబ్ద కాలంగా తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను కనబరుస్తుందనడానికి శనివారంనాటి బడ్జెట్‌ అద్దంపడుతున్నది. రాష్ట్రంలోని భారతీయ జనతాపార్టీ నాయకులు తప్ప అన్ని రాజకీయ పార్టీలవారు బడ్జెట్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదికేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితంచేసిన బడ్జెట్‌గా ఉందన్న విమర్శలు…

అధికారంలో ఉన్న‌ప్పుడు మ‌రుపులు.. అధికారం పోగానే అరుపులు

ప్ర‌జ‌ల‌ను వోట్ల యంత్రాలుగా చూసినందుకే గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి బిఆర్ఎస్‌పై మంత్రి సీత‌క్క ధ్వ‌జం హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల కోసం ద‌ళిత బంధు, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ముందు ఇంటికి ప‌ది వేలు, 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు బీసీ బంధు, మైనారిటీ బంధు పేరుతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి వోట్లు దండుకునే చ‌రిత్ర‌ బీఆర్ఎస్ ద‌ని మంత్రి…