Tag sustainable development

ఈ–వ్యర్థాల బాధ్యతాయుత నిర్వహణ ప్రతి పౌరుడి బాధ్యత

E-Waste Management Everyone’s Responsibility

“కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాల్లో సీసం, పాదరసం వంటి హానికర పదార్థాలు ఉంటాయి. వాటిని విచక్షణారహితంగా పడేయడం, కాల్చడం లేదా అనధికారికంగా విడదీయడం వల్ల నేల, నీరు, గాలి కలుషితమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల మనుషులతో పాటు జంతువులు, పక్షులు, మొక్కలపై కూడా ప్రతికూల ప్రభావం పడవచ్చు. అదే సమయంలో పాత ఎలక్ట్రానిక్ పరికరాల్లో రాగి, అల్యూమినియం…

పేదరిక నిర్మూలనలో తదుపరి అడుగు ఏమిటి?

“ఇల్లు, వైద్యం, విద్య, రవాణా, ఆహారం వంటి అవసరాలపై పెరుగుతున్న ఖర్చులు ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. ఆదాయం పెరిగినా ఈ వ్యయాల తర్వాత పొదుపు చేసుకునే అవకాశం పరిమితంగా ఉండవచ్చు. వైద్య అత్యవసర పరిస్థితి కుటుంబాన్ని అప్పులపాలు చేయవచ్చు; నివాస సౌకర్యాల లేమి ఉపాధికి, పిల్లల చదువుకు ఆటంకం కలిగించవచ్చు. 2026 అంతర్జాతీయ…

ఈ-వ్యర్థాలు: అభివృద్ధికి చెల్లిస్తున్న పర్యావరణ మూల్యం

అరచేతిలో ప్రపంచం.. అడుగడుగునా సాంకేతికత.. నిమిషాల్లో సమాచార మార్పిడి.. క్షణాల్లో పనుల పూర్తి! ఇదీ నేటి డిజిటల్‌ యుగం తీరు. ఒకప్పుడు విలాస వస్తువులుగా ఉన్న సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు నేడు ప్రతి ఇంటి అవసరాలుగా మారాయి. సాంకేతికత పెరిగింది.. సౌకర్యాలు పెరిగాయి.. జీవితం వేగం పుంజుకుంది. కానీ, ఈ అభివృద్ధి వెనుక మరో ముప్పు…

నవ తెలంగాణలో అభివృద్ధి పేరుతో మళ్లీ అదే దోపిడీనా?

“అభివృద్ధి పేరుతో ప్రజల భూములు, సహజ వనరులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజాధనం వినియోగించేటప్పుడు ప్రజా ప్రయోజనం ఎక్కడ ప్రారంభమవుతుంది, రాజకీయ ప్రయోజనం ఎక్కడ ముగుస్తుంది? ఇది అడగడం అభివృద్ధికి వ్యతిరేకత కాదు. అసలు అభివృద్ధిని కాపాడే ప్రశ్న. తెలంగాణ ఏర్పడిన చరిత్రను మరచిపోయి, మళ్లీ అదే పాత కేంద్రీకృత నిర్ణయ విధానాన్ని కొనసాగిస్తే రాష్ట్రం ఏర్పడిన…

ప్రకృతిని సరిదిద్దగల శాస్త్రం ఉందా?

“వర్షపు నీటిని ఒడిసిపట్టడం, చెరువులను పునరుద్ధరించడం, భూగర్భ జలాలను పునర్భరించడం, నదుల పరివాహక ప్రాంతాలను కాపాడటం వంటి చర్యలు కరువు ప్రభావాన్ని తగ్గించగలవు. తెలంగాణ వంటి ప్రాంతాల్లో ప్రతి చెరువు ఒక జలాశయం మాత్రమే కాదు.. భవిష్యత్తు వాతావరణానికి ఒక రక్షణ నిలయం. వ్యవసాయంలో పంటల వైవిధ్యం, తక్కువ నీటితో పండే పంటలు, నేలలో తేమను…

“ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్..”

 సరిగ్గా సంవత్సరం క్రితం   జూన్ 4 న  గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండల పరిధిలో పెద్ద ధన్వాడ గ్రామంలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ  నిర్మాణం పై 12 గ్రామాల ప్రజలు భగ్గుమన్నారు. ఆ రోజు  ఉదయం ఒక్కసారిగా ఫ్యాక్టరీ నిర్మాణ స్థలానికి పెద్ద   ధన్వాడ  తో పాటు 11 గ్రామాల ప్రజలు, రైతులు పెద్ద…

స్వచ్ఛ భారత్ లక్ష్యం నెరవేరేదెప్పుడు?

“స్వచ్ఛ భారత్ కింద కోట్ల సంఖ్యలో మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని సుమారు ₹62,009 కోట్లను ఖర్చు చేశారు. అయితే, నిర్మాణాల సంఖ్యను పెంచుకుంటూ పోవడంలో ఉన్న ఉత్సాహం, వాటిని ప్రజలు ఉపయోగించుకునేలా తీర్చిదిద్దడంలో లేదు. నీటి సౌకర్యం లేకపోవడం, సరైన డ్రైనేజీ వ్యవస్థతో అనుసంధానం చేయకపోవడం వల్ల వేల సంఖ్యలో నిర్మించిన టాయిలెట్లు నేడు…

సుస్థిర అభివృద్ధికి సుపరిపాలనే ప్రాణాధారం

Good governance is the lifeblood of sustainable development

భారతదేశం వంటి విశాలమైన ప్రజాస్వామ్య దేశంలో అభివృద్ధి అనేది కేవలం గణాంకాలకు పరిమితం కాకూడదు. అది ప్రతి పౌరుడి జీవన ప్రమాణాల్లో ప్రతిబింబించాలి. ఈ లక్ష్య సాధనకు ‘సుపరిపాలన’ అనేది ఒక సాధనం మాత్రమే కాదు, అది ఒక అనివార్యమైన పునాది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆశయాలకు అనుగుణంగా, ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు…