Tag skill development

ఆకాంక్షల నుంచి కార్యాచరణ దాకా ..

“ఉపాధి, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ప్రాంతీయ అసమానతలు వంటి అంశాలు ఇప్పటికీ ప్రధాన ప్రశ్నలుగానే ఉన్నాయి. ప్రజల అంచనాలు పెరిగిన కొద్దీ ఈ ప్రశ్నలు కూడా మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య బలం. ఆశలు పెరిగిన చోట జవాబుదారీతనం అవసరం కూడా పెరుగుతుంది..” గత పన్నెండేళ్ల భారత ప్రయాణం దేశాలు ఒక్కరోజులో మారవు. ముందుగా…

దేశ ఆర్థిక సంపన్నతకు యువతే ఓ పెట్టుబడి

దశాబ్దాలుగా మనం యువ జనాభాను ఒక వరంగా భావిస్తున్నాం. కానీ వరాలు కూడా శాశ్వతం కావు. అవకాశాలకు కూడా ఒక గడువు ఉంటుంది. చైనా తన యువ జనాభాను ఉపయోగించుకుని ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదిగింది. ఇప్పుడు అదే దేశం వృద్ధాప్య సమాజం సవాళ్లను ఎదుర్కొంటోంది. మన దేశానికి కూడా ఇప్పుడు ఒక అరుదైన అవకాశం…

భారతీయ అస్తిత్వం : రాజకీయాల బందీ నుంచి సమసమాజం వైపు

“భారతీయత అనేది ఎప్పుడూ ఒకే మతానికి, ఒకే జాతికి, ఒకే భాషకు పరిమితమైన భావన కాదు. ఉపనిషత్తుల “తత్ త్వం అసి”, “వసుధైవ కుటుంబకం” వంటి సూత్రాలు మనకు స్పష్టంగా చెబుతున్నాయి—భిన్నత్వమే భారతీయతకు బలం. అదే భావాన్ని ఆధునిక కాలంలో అత్యంత స్పష్టంగా ప్రతిపాదించినవారు మహాత్మా గాంధీ. ఆయన చెప్పిన “అన్ని మతాలు ఒకటే” అనే సిద్ధాంతం ఒక…

మెరుగైన నైపుణ్యమే అసలైన సంపద

 ” ఉద్యోగాల స్వరూపం, వాటికి కావాల్సిన నైపుణ్యాలు వేగంగా మారుతున్నాయి. కాబట్టి, మనం కూడా మన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఈ మార్పులకు అనుగుణంగా పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు కాలానుగుణంగా తమను తాము నవీకరించుకోవడం అత్యవసరం..”   కాలం ఎంత వేగంగా మారుతోందో మీకు తెలుసు. ఒక నైపుణ్యాన్ని నేర్చుకుని అది జీవితాంతం సరిపోతుందనే…

ఉన్నత విద్య సంక్షోభం ఆందోళనకర భవిష్యత్తు

ఒకప్పుడు పేరుగాంచిన విద్యా కేంద్రాలు ఇప్పుడు తక్కువ సిబ్బందితో, నిలిచిపోయిన నియామకాలతో, తగ్గుతున్న పరిశోధనతో నడుస్తున్నాయి. ఒకప్పుడు మేధో చర్చలకు దారి చూపిన విభాగాలు ఇప్పుడు ప్రాథమిక విద్యా కార్యకలాపాలు నిర్వహించడానికి కష్టపడుతున్నారు. నియామకాలు, పాలనపై రాజకీయ విభేదాలు పరిపాలన స్తబ్దతను పెంచగా, అవినీతి మరియు భావజాల అనుకూలత ప్రతిభాపరమైన నియామకాలను దెబ్బతీశాయి. దీంతో స్వయం…

మహిళలను అభివృద్ధి,సాధికారత వైపు మళ్ళిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాలు

తెలంగాణ రాష్ట్రంలో మహిళల సామాజిక,ఆర్థిక సాధికారతలో స్వయం సహాయక సంఘాలు ఒక విప్లవాత్మక మార్పునకు నాంది పలికాయి.మహిళా సాధికారతలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తున్నది.స్వయం సహాయక సంఘాల లోని మహిళా శక్తి నేడు ఆర్థిక వ్యవహారాల్లో భాగస్వామ్యమై కుటుంబాన్ని, సమాజాన్ని ,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నవి. సెర్ప్, మెప్మా సంస్థల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది…