Tag rural development

ఏజెన్సీ గుండెల్లో రగులుతున్న జల సంక్షోభం

“రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను సైతం బేఖాతరు చేస్తూ సాగుతున్న తీరు అత్యంత ఆందోళనకరం. గార్ల మండలం పూర్తిగా ఐదవ షెడ్యూల్డ్ ఏజెన్సీ పరిధిలోకి వస్తుంది. పీసా చట్టం ప్రకారం ఇక్కడ ఎలాంటి భూసేకరణ లేదా ప్రాజెక్టు చేపట్టాలన్నా స్థానిక ‘గ్రామసభ’ తీర్మానం, ఆమోదం తప్పనిసరి. కానీ ఏ ఒక్క గ్రామసభ అనుమతి తీసుకోకుండా చట్టాలను…

ఆలస్యంగా బిజెపి రైతన్న పోరుబాట

ఆలస్యంగానైనా బిజెపి రైతన్నలకోసం పోరుబాట పట్టింది. రైతు గోస.. బిజెపి భరోసా పేరున మూడు రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవ్వాల్టితో మూడవ రోజు కార్యక్రమం ముగియనుంది. గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హరిగోస పడుతున్న  విషయం తెలిసిందే. కోసి, కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుపోసిన ధాన్యాన్ని కొనుగోలుచేసే విషయంలో జరుగుతున్న ఆలస్యానికి రైతాంగం అనేక ఇబ్బందులను…

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి..!

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు వెన్నెముకగా నిలుస్తున్నది వ్యవసాయం  కానీ, వ్యవసాయం  చేస్తున్న  రైతులో మెజారిటీ  “కౌలు రైతులు” మాత్రం నేటికీ అక్షరాలా “అదృశ్య సాగుదారులు”గానే మిగిలిపోయారు. రాష్ట్రంలో దాదాపు 22 లక్షలకు పైగా ఉన్న కౌలు రైతులు (మొత్తం సాగుదారులలో 36 శాతం) నేలతల్లిని నమ్ముకుని చెమటోడుస్తున్నా, ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం వారి…

జై జవాన్ ..జై కిసాన్ ..! ఇద్దరూ ఇద్దరే !

jai jawan jai kishan

“సైనికులు, రైతులు మన దేశానికి రెండు బలమైన గుండెలు. వారి నిస్వార్థ సేవలే ఈ దేశానికి ప్రాణం. వారి త్యాగాలను స్మరించుకుంటూ, వారికి మన నివాళిని అర్పిద్దాం. వారు సుఖంగా ఉంటేనే, ఈ జగత్తు సుభిక్షంగా ఉంటుంది.” స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతీ భారతీయుడు మన దేశాన్ని నిలబెడుతున్న ఇద్దరి గురించి తెలుసుకోవాలి. వారే దేశ…