Tag revanth reddy

మ‌రో రెండు వివాదాల్లో ‘ప్రజా ‘ ప్ర‌భుత్వం!

 మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత‌, రేవంత్ ప్ర‌భుత్వంలో  ఆత్మ‌విశ్వాసం బాగా పెరిగి, తాను ఏం చేసినా తిరుగుండ‌ద‌న్న ఉద్దేశంతో, ప‌ర్య‌వ‌సానాల‌ను ప‌ట్టించుకోకుండా ముందుకెళుతుండ టం తాజా ప‌రిణామం. రాష్ట్రంలో ప్రభుత్వ చ‌ర్య‌ల‌పై రెండు ప్రాంతాల్లో కొన‌సాగుతున్న వివాదం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. మొద‌టిది హైద‌రాబాద్‌లో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రూ.5వేల కోట్ల వ్య‌యంతో…

 లెక్కలు తేలేనా ..?

 “ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌ను కార్నర్‌ చేయలని చూసి.. ఒక రకంగా సక్సెస్‌ కూడా అయ్యింది కాంగ్రెస్‌ పార్టీ..! కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు.. మేడిగడ్డ కుంగిపోవడం కూడా కేసీఆర్‌ వైఫల్యమే అని ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేసింది..! అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీ పేరుతో కేసీఆర్‌ను కూడా విచారించింది..! ఇప్పుడు.. దానికి కౌంటర్‌ అన్నట్లు…

రేవంత్ బాబు మధ్య సాన్నిహిత్యమే మరింత చిచ్చు రేపుతోందా?

“ఇప్పుడు తాజాగా బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ రంగంలోనికి దిగి ద్విముఖ పోరు బాట ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తో పాటు బీజేపీ పార్టీని టార్గెట్ చేశారు. రెండేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా గోదావరి నదీ జలాలను కొల్ల గొడుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కోవడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని.. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు మరొక కొత్త…

రేవంత్ ప్రజా పాలనకు ప్రజామోదం ..!

“ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దుతామని మాట ఇచ్చినట్టే 151 బస్సులకు యజమానులుగా, పారిశ్రామిక వేత్తలతో పోటీ పడే విధంగా పొదుపు సంఘాల మహిళలు పెట్రోలు బంక్‌లకు యజమానులు అయ్యారంటే అతిశయోక్తి కాదు. ధనవంతులు తిన్నట్టే పేదలు కూడా సన్నబియ్యం తినే పరిస్థితి రాష్ట్రం అంతా వచ్చింది.హైటెక్‌ సిటీలో ,పర్యాటక ప్రదేశాల్లో, జిల్లా కలెక్టరేట్లో…

రెండేళ్ల తరువాత అయినా రేటింగ్‌ మారుతోందా?

“ప్రతిపక్షంగా బిఆర్‌ఎస్‌ పనితీరును ప్రశంసించవలసిందే. ఓటమి నుంచి మానసికంగా తేరుకోకముందే, ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయడమే వ్యూహంగా ఆ పార్టీ రంగంలోకి దిగింది. కొన్ని చోట్ల ఆందోళనలను నేరుగా నడిపింది. మరికొన్నిసార్లు తెరవెనుక సాయాలు అందించింది. సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్రమైన ప్రచారాన్నిసాగిస్తూ ఉంది. రేవంత్‌ మీద, ఆయన ప్రభుత్వ సహచరుల మీద అవినీతి ఆరోపణలు…

రేవంత్‌లో తొణికిస‌లాడుతున్న ఆత్మ‌విశ్వాసం!

“రెండేళ్ల క్రితం రేవంత్ రెడ్డి మాటల్లో వైరాగ్యం కనిపించేది. బింకంగా కాంగ్రెస్ పార్టీ నే మరో ఇరవై ఏళ్ళు అధికారంలో ఉంటుందని, బీసీలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ఇలా ఎన్నో జిమ్మిక్కులు పత్రికా పరిభాషలో వినిపించారు. కానీ ఇప్పుడు రేవంత్ లో బాగా ఆత్మ‌విశ్వాసం పెరిగిన‌ట్టుంది. ఏకంగా ప‌దేళ్ల‌పాటు తానే ముఖ్య‌మంత్రిగా ఉంటానని చెబుతున్నారు.…

రెండేళ్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ సాఫల్య వైఫల్యాలు

తెలంగాణ రాష్ట్ర రాజకీయం 2023 ఎన్నికలతో మరో మలుపు తిరిగింది. దశాబ్దకాలం ఒక్క పార్టీ ఆధిపత్యాన్ని ముగిస్తూ, ‘ప్రజల పాలన–ప్రజలతోనే’ అని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త శకానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల వేళ వెలువరించిన ఆరు ముఖ్య హామీలు, రాష్ట్ర పరిపాలనపై “పూర్తి పారదర్శకత” వాగ్దానం, పాత…

జూబ్లీలో కాంగ్రెస్‌ ‌విజయం… బిఆర్‌ఎస్‌కు గడ్డుకాలం

“ప్రధానంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉండడమన్నది ఆ పార్టీకి కలిసివచ్చింది. సహజంగా ఉప ఎన్నికలు వొచ్చినప్పుడు అధికారంలో ఏపార్టీ ఉంటే ఆ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది జరుగుతున్న విషయం. అలాగే అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్థి నిధులు సమకూర్తాయన్న కాంగ్రెస్‌ ‌ప్రచారంకూడా బాగా పనిచేసి ఉంటుందనుకుంటున్నారు. కాంగ్రెస్‌ ఇం‌కా అధికారంలో మూడేళ్ళపాటు…

తిరుగులేని నాయ‌కుడిగా రేవంత్‌రెడ్డి!

“రెండేళ్ల పాల‌న ముగియ‌గానే అస‌మ్మ‌తి రాగాలు మొద‌లు కావ‌డం కాంగ్రెస్ లోని విశిష్ట సంస్కృతి. రేవంత్‌కు ఇదే ప‌రిస్థితి సీనియ‌ర్ల‌నుంచి ఎదురైంది. ఈ అస‌మ్మ‌తిని క‌ట్ట‌డి చేయ‌డం, పార్టీ అధిష్టానానికి కూడా త‌న విలువ‌ను తెలియ‌జెప్ప‌డానికి జూబ్లీ ఎన్నిక‌ను ఆయ‌న ఒక అస్త్రంగా ఉప‌యోగించుకున్నార‌నే చెప్పాలి. ఈ గెలుపుతో మ‌రో మూడేళ్ల‌పాటు త‌న ఆధిప‌త్యానికి ఎటువంటి…