Tag pv narasimha rao

నాగపూర్, పూణె అనుభవాలు

“ఆ రోజుల్లో నాగ్ పూర్ లో హిందూ మహాసభ వార్షిక సమావేశాలు జరిగితే పీవీ హాజరై వీర సావర్కర్ ను చూడటం, ఆయన భాషణ వినడం జరిగింది. ఇంకో సందర్భంలో అప్పటి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చంద్ర బోస్ నాగ్ పూర్ మీదుగా ట్రైన్ లో వెళుతున్నారని విని పీవీ మిత్ర బృందంతో…

పి వీ బాల్య జీవన కళా మధురిమలు

“మొదటి సారిగా ఉద్యమ అనుభవం (పీవీ కే కాదు, ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి కూడా) 1939 వ సంవత్సరంలో అప్పటి నిజాం రాష్ట్ర ఉస్మానియా యూనివర్సిటీ లో రెండు ముఖ్య సంఘటనలు జరిగాయి. ఒకటి యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నూతన భవనం (ప్రస్తుత భవనం) ఆవిష్కరింపబడింది. ఈ భవనమే విద్యార్ఠుల ఉద్యమాలకు పురిటి గడ్డగా పేర్గాంచింది.”…

సీఎం నుంచి పీఎం దాకా…మన పీవీ.. !

కశ్మీర్ తీవ్రవాదులను కట్టడి చేయడంతో పాటు, ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు మెరుగుపర్చడం, తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్తాన్ ను నిలదీయడం , ఆగ్నేయాసియా దేశాలతో పాటు, చైనా, ఇరాన్లతో సంబంధాలు పెంచుకోవడం వంటి విదేశీ వ్యవహార విషయాల్లో పీవీ ప్రభుత్వం అనేక విజయాలు సాధించింది. అంతేకాదు 1998లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమానికి శ్రీకారం…

1980 దశకపు కేంద్ర మంత్రి పీ వీ గారు- ఆయన కిష్టుడైన ఆయుర్వేద యువకుడు పాములపర్తి రామారావు

1958 లో వరంగల్‌ ‌లో జన్మించిన రామారావు అదే వరంగల్‌ ‌లోని అనంత లక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో బి ఎ ఎమ్‌ ఎస్‌ ‌కోర్స్ ‌చదివి డాక్టర్‌ ‌రామారావయ్యాడు. మెడిసిన్‌ ‌చదువులో గోల్డ్ ‌మెడలిస్ట్! ‌సంస్కృత భాషలో మంచి పట్టు సాధించాడు. తండ్రి పాములపర్తి సదాశివరావు నుండి పుణికి పుచ్చుకున్నాడేమో కర్ణాటక సంగీత…

తెలంగాణా మాండలికానికి ప్రాణం పోసిన కాళోజి

తెలంగాణ వైతాళికులు నిరంతర చైతన్య శీలి, బహు భాషా కోవిదుడు.కలాన్ని ఆయుధంగా చేసుకొని తల్లి భాషలోనే కవిత్వం రాసి ప్రజల పక్షం వహించి తన కవిత్వంతో సమాజానికి చైతన్యం కలిగించిన నిత్య చైతన్య శీలి ప్రజా కవి కాళోజీ. తెలంగాణ మాండలిక భాషకు ఊపిరి పోసిన బహు భాషావేత్త. ఉద్యమకారుడు రచయిత అన్యాయాలపై ఉక్కిపిడికిలెత్తిన కాళోజి…

పివికి భారతరత్నపై బిజెపి మౌనం వీడాలి

బతికి ఉన్నప్పుడే ప్రణబ్‌ ‌ముఖర్జీకి భారతరత్న ఇవ్వడంలో చొరవచూపిన ప్రధాని మోడీ ఎందుకనో పివిని విస్మరించారు. రాజకీ యాలకు ఓ హద్దు ఉండాలి. ఎనిమిదేళ్లయినా పివి గురించి బిజెపి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందరికో వెతికివెతికి భారతరత్న ఇచ్చిన ప్రధాని మోడీ పివికి మాత్రం ఆ గౌరవాన్ని ఇవ్వలేకపోయారు. చి వరకు పివి మంత్రి…