Tag Prajatantra Telugu News

మహాత్మా గాంధీకి గవర్నర్‌, ‌సీఎం ఘన నివాళి

మహాత్మా  గాంధీ వర్ధంతి సందర్భంగా గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ, సీఎం రేవంత్రెడ్డి నివాళులర్పించారు. లంగర్‌ ‌హౌస్ లోని  బాపూఘాట్‌ ‌వద్ద వారు అంజలి ఘటించారు. దేశం, స్వాతంత్య్రం కోసం గాంధీ చేసిన సేవలను వారు గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, సీఎస్‌ ‌శాంతికుమారి పాల్గొన్నారు.

నాన్న

నాన్న అనే పదం రెండు అక్షరాలు తన భాద్యతలు మాత్రం మోపెడు తండ్రిగా, కొడుకుగా, భర్తగా అల్లుడిగా తన భాద్యతలు నిర్వహిస్తున్నాడు…. మన పుట్టుకతో సంబురపడుతూ గుండెలపై ఆడించిన రోజులు మధురం నాన్న వేళ్ళు పట్టుకుని బుడి బుడి అడుగులతో ప్రయాణము మొదలు పెట్టి నాన్న భుజాలపై మొదటి సారిగా ప్రపంచాన్ని చూసి….. పోటీ ప్రపంచంలో…

మతోన్మాద ఉచ్చు

ఒక గంపలో రెండు కత్తులు. భక్తి – భయం తెగిపడ్డ నెత్తులు, ఈ మతోన్మాద మోదంలో నువ్వు బలిపశువ్వి. నిన్న వేరొకడు – నేడు నువ్వే, నీ ప్రశ్నలంటే భయం వాడికి. జవాబుల్లేని పేడ బుర్రవాడిది, నీ విమర్శంటే ఒళ్లంతా వణుకే. కర్షక శ్రమనెరుగని దోపిడీ దొంగే, తర్కం లేని వాడి మొఖం చూడు! సహజ…

కవితాదాహం

కవిత్వం కవులకు కలిగేదాహం ఎప్పటికీ తీరనిదాఘం కవిత్వం మనసులతొలిచే కీటకం మదులలోపుట్టే ప్రకరణం కవిత్వం ఆలోచనల పర్యావసానం భావజ్వాల బహిర్గతరూపం కవిత్వం అక్షరాల అల్లకం పదాల పేర్చటం కవిత్వం పువ్వుల హారం పరిమళ ప్రసరణం కవిత్వం తియ్యని మకరందం వీనులకు విందుభోజనం కవిత్వం అనుభూతుల అక్షరాకారం అంతరంగాల ప్రతిస్పందనం కవిత్వం అందాల ప్రదర్శనం ఆనందాల కారకం…

‌పొదుపు

కూడికలు తీసివేతలు కాదు జీవితం అంటే భాగహారాలు గుణకారాలు కూడా ఉంటాయి ఏటిలో పుణ్యం కొరకు వేసె డబ్బును లెక్కపెట్టి పెద్దలు వేయ మన్నారు పుట్టుక నుండి చచ్చేదాక లెక్కాపత్రం ఉంటుంది లెక్కల్లో జాతక చక్రం ముడిపడి ఉంటుంది… నీరున్న తొట్టిలో నీరున్నంత వరకు తొట్టి కలకల లాడుతుంది నీరు తోడతుండాలి నింపుతు ఉండాలి అలానే…

‌జీవమున్న జ్ఞాపకం

మౌనమంటించిన మనసుచితిలో ఒక్క నిప్పురవ్వ బతుకులో రాలి గాలి కెరటాలకు పగటి లోతుకు చేరి కరిగిన క్షణాలది అక్షరాలా మరణమే. జీవమున్న జ్ఞాపకమే. నిలువెత్తు నిజాన్ని మింగేసిన ఆకాశంలో మిగిలిన శూన్యంతో పోరాడిన ప్రాణం గెలుచిన కన్నీళ్ళ ఈతకు ఊహకందడం లేదు ఒడ్డు. – చందలూరి నారాయ

అధికారంలో ఉన్న‌ప్పుడు మ‌రుపులు.. అధికారం పోగానే అరుపులు

ప్ర‌జ‌ల‌ను వోట్ల యంత్రాలుగా చూసినందుకే గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి బిఆర్ఎస్‌పై మంత్రి సీత‌క్క ధ్వ‌జం హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల కోసం ద‌ళిత బంధు, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ముందు ఇంటికి ప‌ది వేలు, 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు బీసీ బంధు, మైనారిటీ బంధు పేరుతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి వోట్లు దండుకునే చ‌రిత్ర‌ బీఆర్ఎస్ ద‌ని మంత్రి…

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ప్ర‌చారం చేయండి.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,జ‌న‌వ‌రి 29 :  రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాల‌ని తద్వారా వారు లబ్ది పొందేలా చూడాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సమాచార పౌర సంబంధాల ఎంప్లాయిస్ అసోసియేషన్ రూపొందించిన 2025 సంవత్సర నూతన క్యాలెండర్‌ను మంత్రి హైదరాబాద్ లోని తన క్యాంపు…

అత్యుత్తమ టూరిజం పాలసీని సిద్దం చేయండి

దేశ, విదేశాల్లోని బెస్ట్ పాలసీలపై అధ్య‌యనం చేయాలి ఎకో, టెంపుల్ టూరిజంపై ప్ర‌ధాన దృష్టి స‌మీక్ష స‌మావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 10 లోగా పూర్తిస్థాయిలో టూరిజం పాలసీని సిద్దం చేయాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. పర్యాటక శాఖపై బుధ‌వారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. మంత్రి జూపల్లి…