Tag Prajatantra Telugu News

పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మన సక్సెస్‌ ‌స్టోరీని మనమే చెప్పుకోవాలి •మోదీని గద్దె దించే వరకు మనం కష్టపడాలి •టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : పార్టీ కార్య క్రమాలు, ప్రభుత్వ నిర్ణ యాలను ప్రజల్లోకి తీసు కెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. టీపీసీసీ విస్తృత స్థాయి…

ఆదివాసీ జానపద కళలు సాంస్కృతిక వైవిధ్యాన్ని ఛిద్రం చేస్తున్న ప్రపంచీకరణ

Endangered tribal traditional arts and instruments

అంతరించిపోతున్న  గిరిజన సాంప్రదాయ కళలు  వాయిద్యాలు గత కొన్ని సంవత్సరాలుగా గ్లోబలైజేషన్‌ ‌పేరిట శరవేగంగా చొచ్చుకు వస్తున్న  విదేశీ సంస్కృతి మూడవ ప్రపంచ దేశాల సంస్కృతిక  వైవిద్యాన్ని ధ్వంసం చేస్తున్నది. గొప్ప సాంస్కృతిక వైవిధ్యం  కలిగిన మూడవ ప్రపంచ దేశాల్ని తమ పిడిగిల్లో బిగించడానికి ఈ సాంస్కృతిక  దాడి ఆధిపత్య రాజ్యాల చేతిలో ఓ గొప్ప…

ప్రకృతి ఒడిలో కోయల మాఘ పున్నమి

Koyala Magha Punnami

కోయ సమాజం లో మూడు నుండి ఏడు గట్ల వరకు ఉన్న  వీరిలో ముఖ పరిచయాలు అవసరం లేకుండానే ఎవరు అన్నదమ్ములు, ఎవరు బావ బామ్మర్దులు, వరస, వియ్యాలు  ఎవరి మధ్య  ఇచ్చిపుచ్చుకునే గొప్ప శాస్త్రీయతను జెనెటికల్‌ ‌గా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్కృతి ప్రపంచం ముంగిట ఉంచినప్పటికీ  మతాల కంటే గొప్ప శాస్త్రీయత ఈ…

ఎమ్మెల్యే హరీష్‌ ‌రావును అడ్డుకున్న పోలీసులు

•రోడ్డుపై బైఠాయించి బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల నిరసన మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు వద్దకు మాజీ మంత్రులు హరీష్‌ ‌రావు, జగదీశ్‌ ‌రెడ్డి, నిరంజన్‌ ‌రెడ్డి, శ్రీనివాస్‌ ‌గౌడ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌ ‌రెడ్డితో పాటు పలువురు నేతలు చేరుకున్నారు. అయితే సొరం గంలోకి వెళ్లనీయకుండా హరీష్‌…

ఎస్‌ఎల్‌బిసి సహాయక చర్యల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం

ఆరు రోజుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు. •మంత్రులు ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప చేసిందేమిటి? •8 మంది ప్రాణాలు ముఖ్యమా? ఎన్నికల ప్రచారం ముఖ్యమా? •రేవంత్‌ ‌రెడ్డికి ఇక్కడికొచ్చి చూసే టైం లేదా? •ఎస్‌ఎల్బిసి టన్నెల్‌ ‌వద్ద మాజీ మంత్రి  హరీష్‌ ‌రావు నాగర్‌కర్నూల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ ‌లో చిక్కుపోయిన…

ఎస్‌ఎల్‌బిసి పనులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు

•రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూర్చింది బీఆర్‌ఎస్‌.. •వడ్డీలు కడుతూ దశలవారుగా ఇచ్చిన హామీలు అమలు.. •వనపర్తి లో 721 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు… : రాష్ట్ర అబ్కారి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: ఎస్‌ఎల్‌బిసి పనులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌ ‌లేదని రాష్ట్ర అబ్కారి,…

మైనింగ్‌ ‌రంగంలో విశేషమైన ప్రగతి

గనుల విభాగంలో ఆత్మనిర్భరత కోసం కృషి యాక్షన్‌ ‌విధానంతో రాష్ట్రాలకు రూ 4.15 లక్షల కోట్ల లబ్ధి: కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 :  పదేళ్లుగా మోదీ నాయకత్వంతో మైనింగ్‌ ‌రంగంలో విశేషమైన ప్రగతి సాధిస్తున్నామని, ఈ రంగంలో తీసుకున్న సంస్కరణల కారణంగా.. ఎక్స్‌ప్లొరేషన్‌ ‌ప్రకియను కూడా వేగవంతం చేశామని…

బీఆర్‌ఎస్‌ ‌లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్‌ ‌కుట్ర

ఎన్ని కుట్రలు చేసినా జనం గుండెల్లో నిలిచేది బీఆర్‌ఎస్సే •రేవంత్‌ ‌రెడ్డికి రక్షణ కవచంలా బీజేపీ మాజీ మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ‌లేకుండా బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి కుట్రలు పన్నుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. కానీ వారు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో నిలిచేది బీఆర్‌ఎస్సే అని…

మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

•వేములవాడ రాజన్న దేవస్థానంలో అట్టహాసంగా మొదలైన వేడుకలు •రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం •టిటిడి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన టిటిడి అర్చక బృందం •అట్టహాసంగా ప్రారంభమైన శివార్చన •సర్వాంగ సుందరంగా ముస్తాబైన వేములవాడ క్షేత్రం సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర…