పార్లమెంట్ సమావేశాలు.. రాజకీయ సందేశాల కోసమేనా ..!?
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే ముగిసిపోతాయా? గత దశాబ్ద కాలంగా ఏకపక్షంగానే సాగుతున్న సభా కార్యకలాపాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట? అధికారం రాగానే మరో మాట. రాజకీయ పార్టీలు అన్నీ ఒకేలా వ్యవహరిస్తాయి. ఇది వాటి సహజ స్వభావం. పార్లమెంట్ సమావేశాలు అందుకు ఉదాహరణ. పార్లమెంట్ ని స్తంభింపజేయడం ప్రజాస్వామ్య రూపమేనని…