Tag prajatantra news

‌తెలంగాణ అభివృద్ధి పధకాలు, విధానాలే టి.ఆర్‌.ఎస్‌. ‌పార్టీకి శ్రీ రామ రక్ష

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు పట్టం కడతారు అందులో సందేహం లేదు ఎందుకంటే ఈ ఎనిమిదేళ్ల సమయంలో చేసిన అభివృద్ధి పధకాలే మళ్లి టి.ఆర్‌.ఎస్‌ ‌కు శ్రీ రామ రక్ష. ఒక ప్రాంతీయ పార్టీ విధానాలు దేశంలో కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆచరణలో తెలంగాణ పధకాలు,…

మునుగోడులో టిఆర్‌ఎస్‌దే విజయం

ఉప ఎన్నిక గెలుపుతో బిజెపి,కాంగ్రెస్‌లకు గుణపాఠం సిఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీశ్వర్‌ ‌రెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్12 : ‌మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ‌విజయం ఖాయమని రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖమంత్రి జగదీశ్‌ ‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్‌ ‌తమకు పోటీ కానేకావని స్పష్టం చేశారు.…

రాష్ట్ర వ్యవహారంపై రాహుల్‌ ‌వద్దే తేల్చుకుంటా

మునుగోడు వ్యవహారం నాతో చర్చించడం లేదు నన్ను పార్టీ నుంచి పంపించాలన్న కుట్ర జరగుతోంది తనను తిట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోరు మీడియాతో ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి మునుగోడు విషయంలో కాంగ్రెస్‌ ‌నేతల తీరుపై గుర్రుగా ఉన్న ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  వ్యవహారాన్ని రాహుల్‌గాంధీ దగ్గరనే తేల్చు కుంటానని ప్రకటించారు. ఆయనకు రాష్ట్ర…

గాలేరు-నగరి నుంచి ఎత్తిపోతలు

అనుమతులు లేవంటూ తెలంగాణ అభ్యంతరం.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ హైదరాబాద్‌,ఆగస్ట్12: ‌గాలేరు నగరి నుంచి హంద్రీ నీవాకు నీటిని తరలించేందుకు ఎత్తిపోతలు చేపట్టడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేఆర్‌ఎం‌బీ, అపెక్స్ ‌కౌన్సిల్‌ అనుమతి లేకుండా పనులు చేయడం తగదని పేర్కొంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ…

మునుగోడులో పోటీపై నీ సలహాలు అక్కర్లేదు

బండి సంజయ్‌కు సీపీఐ నారాయణ కౌంటర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 12 : ఇటీవల మెగాస్టార్‌ ‌చిరంజీవిపై ఘాటు వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన సీపీఐ నారాయణ ఈసారి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై  మాటల తూటాలు పేల్చారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పోటీ చేసిన మునుగోడులో పోటీ చేయాలా? వద్దా? అనేది…

ఎం‌సెట్‌ ‌ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబిత

ఇంజినీరింగ్‌లో లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డికి మొదటి ర్యాంకు త్వరలోనే కౌన్సిలింగ్‌ ‌మొదలు పెడతామని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్12 : ‌తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ ‌ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌, అ‌గ్రికల్చర్‌లో టాప్‌-10 ‌ర్యాంకులు సాధించిన వారి పేర్లను వెల్లడించారు. హైదరాబాద్‌ ‌జేఎన్‌టీయూహెచ్‌ ‌ప్రాంగణంలో మంత్రి ఫలితాలను విడుదల…

16,ఆగస్ట్ ‌న సామూహిక జాతీయ గీతం ఆలాపన

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ అధికారులకు ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్12 :‌స్వతంత్ర భారత వజ్రోత్సవాలు – తెలంగాణ రాష్ట్రం వేడుకలలో భాగంగా, సామూహిక జాతీయ గీతం ఆలాపన (జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించడం) కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం,16 ఆగస్ట్ ‌న నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ అధికారులను ఆదేశించినట్లు కమిషనర్‌,…

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే బిజెపి లక్ష్యం

బి జె పి లో మహిళలకే అధిక ప్రాధాన్యత సృష్టికి మూలం స్త్రీ, స్త్రీ లేనిదే మనుగడ లేదు మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత బిజెపి దే రాజకీయాల్లో మహిళలకు పదవులు ఇచ్చింది ప్రధాని మోదీ ఒక్కరే: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ రామన్నపేట, ప్రజాతంత్ర, ఆగస్టు12 : మహిళలను పారిశ్రామికవేత్తలుగా…

మరణానంతర జీవం

“పరో పకారం ఇదం శరీరం…..అనే ఉపనిషద్‌ ‌వాక్యమే కర్మభూమి అయిన భారత దేశంలో అవయవదానం కు స్ఫూర్తి దాయకంగా నిలిచింది.అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది…నాటిమాట,అన్ని దానాల్లో  కెల్లా అవయవ దానం అత్యున్నతమైనది…. నేటి మాట. ‘‘యావత్తు మానవాళి శరీర దానానికి ముందుకు వస్తే ….మానవుడు మరణాన్ని జయించినట్లే.’’… అన్నారు ప్రముఖ కవి శ్రీ శ్రీ”…