ఎపి సర్కార్ నుంచి బకాయిలు ఇప్పించండి
సుప్రీమ్‌కోర్టును ఆశ్రయించిన అమరావతి నిర్మాణ సంస్థ ఫోస్టర్ న్యూ దిల్లీ,అగస్ట్11: ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలంటూ.. అమరావతి నిర్మాణ సంస్థ ఫోస్టర్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆర్బిట్రేషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు.. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అభివృద్ధి అథారిటీకి నోటీసులు జారీ చేసింది. ఫోస్టర్…
