షాద్‌నగర్‌లో రాహుల్ భారత్ జోడో యాత్రకు విశేష స్పందన
నియోజక వర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ అడుగడుగునా రాహుల్ గాంధీకి నీరాజనాలు నేడు హైదరాబాద్‌కు ఖర్గే..పాదయాత్రలో పాల్గొననున్న పార్టీ అధ్యక్షుడు షాద్‌నగర్, ప్రజాతంత్ర, ఆక్టోబర్ 31 : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపి రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర 54వ రోజు, రాష్ట్రంలో 6వ రోజు షాద్‌నగర్ నియోజక వర్గంలో పెద్ద ఎత్తున…
