భీష్ముడు
బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ఇక కుంతీదేవి ఏమీ మాట్లాడలేక ఇలాచెప్పింది. ‘నాచిన్నప్పుడు ఒక మహాముని నాకోవరం ఇచ్చాడు. ఆ వరంతో నేను దేవతలను ఆహ్వానించి, వారి వలన సంతానాన్ని కనగలను అంది. పాండురాజు అందుకు సరే అన్నాడు. కుంతీదేవి యమధర్మరాజును ఉపాసించి ధర్మరాజునూ, వాయు దేవుని ఆహ్వానించి భీమసేనుడినీ, ఇంద్రుని పిలిచి అర్జునుడినీ…
