బాధితులను రక్షించేందుకు సర్వశక్తులు ఒడ్డుతాం..

ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం దురదృష్టకరం ఆ ఎనిమిది మందిని కాపాడేందుకు భారత సైన్యం సహకారం ఈ రాత్రికి ఘటనా స్థలికి ఆర్మీ రెస్క్యూ టీం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగర్కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : ఎస్ఎల్బిసి టన్నెల్ లో ఈ తరహా సంఘటన చోటు…








