మూసీ సుందరకీరణలో పేదలకు న్యాయం

మాది ముమ్మాటికీ ప్రజా ఎజెండా.. చెరువుల, నాలాల ఆక్రమనలు తొలగించాల్సిందే.. గత పదేళ్లలో నగరం చుట్టూ చెరువుల ఆక్రమణలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై అపోహలు సృష్టించొద్దు.. డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క స్పస్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: తెలంగాణలో నాలాలు, చెరువులు అక్రమించి.. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఉక్కుపాదం…







