Tag prajatantra news

రాష్ట్ర ప్రజలకు నిత్య విజయాలు, సుఖ సంతోషాలు కలగాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపారు. దసరా రోజున కుటుంబంలోని…

విజ‌య‌ద‌శ‌మి ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నింపాలి..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద‌స‌రా శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11 : చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా.. దేశవ్యాప్తంగా దసరా పండుగను వైభవోపేతంగా నిర్వహించుకోవడం మన సంప్రదాయమ‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. దసరా పండగ మనలో కొత్త ఉత్సాహాన్ని నింపడంతోపాటుగా మనకు బాధ్యతలను కూడా గుర్తుచేస్తుంద‌ని, సత్యం, సదాచార మార్గంలో…

దస‌రా స్ఫూర్తితో ప్ర‌జ‌లంద‌రికీ విజ‌యాలు చేకూరాలి : మాజీ సీఎం కేసీఆర్

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11 : రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని చెడు మీద నిత్యపోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను విజయ దశమి మనకు తెలియజేస్తుందని కేసీఆర్ తెలిపారు. దసరా నాడు శుభసూచకంగా పాలపిట్టను దర్శించి, శ‌మీ…

నేడు నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలు

Saddula Bathukamma celebrations in the city today

భారీగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించిన నగర పోలీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 9: ‌నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించాని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. గురువారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. బాణాసంచా కాల్పులు, లేజర్‌ ‌షోలు ప్రత్యేక ఆకర్శణగా నిలవనున్నాయి. ఈ  సందర్భంగా…

ఉపాధ్యాయుల‌కు నీతి వ‌చ‌నాలు చెప్ప‌డం సిగ్గుచేటు..

రేవంత్ లాంటి ఎన్నో కొరివి ద‌య్యాల‌ను తుద‌ముట్టించి తెలంగాణ తెచ్చుకున్నాం.. సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 9 : డబ్బు సంచులతో ఎమ్మెల్యేకు లంచం ఇవ్వబోతూ పట్టబడ్డ దొంగ నేడు ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెబుతున్నారని, ప్రభుత్వ సొమ్మును రేవంత్ రెడ్డి తెలంగాణ నిర్మాత…

ఎన్నికల హామీలకు కాంగ్రెస్ ఎగ‌నామం

Former minister Harish Rao fired on CM Revanth Reddy's comments

రేవంత్‌ ‌సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పైసలు లేవు .. కానీ మూసీ ప్రక్షాళన కోసం ఏకంగా రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు ఎలా చేస్తారు.? అని  రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌…

హర్యానా ఫలితాలను విశ్లేషిస్తున్నాం..

Analyzing Haryana results says rahul gandhi

జమ్మూకశ్మీర్‌ ‌ప్రజలకు కృతజ్ఞతలు ఎక్స్‌లో పోస్ట్ ‌చేసిన కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ ఈసీ పనితీరుతో పాటు ఈవీఎంలపైనా ఆరోపణలు న్యూదిల్లీ, అక్టోబర్ 9: ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనాలను తలకిందులు చేస్తూ హర్యానాలో కాంగ్రెస్ ఊహించ‌ని ఫ‌లితాల‌తో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఫలితాలపై ఆ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.…

ఎస్సీ వర్గీకరణ చేయకుండా డీఎస్సీ నియామకాలు

DSC appointments without SC classification

ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎమ్మార్పీఎస్‌ ఆం‌దోళన ఇందిరా పార్క్ ‌వద్ద  మంద కృష్ణను అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 9: ‌డీఎస్సీలో ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్‌ ‌రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో నగరంలో ఆందోళనకు దిగిన ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…

2028 ‌డిసెంబర్‌ ‌వరకు ఉచిత బియ్యం

పీఎం గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్నయోజన కింద ఫోర్టిఫైడ్‌ ‌రైస్‌ కేంద్ర కేబినేట్‌ ‌కీలక నిర్ణయం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌ అక్టోబర్‌ 9: ‌ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్నయోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల కింద ఇక నుంచి ఫోర్టిఫైడ్‌ ‌బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయాలని కేంద్ర మంత్రివర్గం  నిర్ణయించింది. గరీబ్‌ ‌కల్యాణ్‌ ‌యోజన పథకాన్ని 2028 డిసెంబర్‌…