Tag Prajatantra Articles

అక్టోబర్‌ 2…‌ మద్రాసు ప్రెసిడెన్సీలో క్రిసెంట్‌ ‌పత్రిక ప్రారంభ దినం

1844 అక్టోబరు 2న గాజుల లక్ష్మీనర్సు శెట్టి హిందువుల  స్థితిగతులు మెరుగు పరిచేందుకు ఉద్దేశించిన పత్రిక క్రెసెంట్‌ను స్థాపించారు. మద్రాసు ప్రెసిడె న్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రికగా ఇది చరిత్ర పుటల కెక్కింది. క్రెసెం ట్‌ను ప్రారంభి ంచింది  మద్రాసులోస్థిరపడ్డ తెలుగు వాడు కావడం విశేషం. గాజుల లక్ష్మీనర్సు శెట్టి లేదా గాజుల లక్ష్మీనరసింహ…

నిజాయితీకి, సరళతకు నిదర్శనం లాల్‌ బహదూర్‌ శాస్త్రి

నేడు దివంగత ప్రధాని శాస్త్రి జయంతి వేసవి ఎండ తీవ్రతకు సలసలమని మండుతున్న వీధులలో కాళ్లకు చెప్పులు లేకుండా పాఠశాలకు మైళ్లకు మైళ్లు నడిచిన ఓ బాలుడు, పదహారేళ్ళ వయస్సులోనే గాంధీ పిలుపునకు స్పందించి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న ధైర్యశాలి, శాస్త్రిగా పిలిచే స్నాతకోత్సవ పట్టానే తన పేరులోనే భాగంగా చేసుకున్న విద్యావేత్త, వివాహంలో…

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ

బతుకమ్మ పండుగను భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వియుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులు ఘనంగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ పూరాతనంలో బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలు పెట్టారు…

మహాత్ముడి మార్గంలోనే ప్రత్యేక తెలంగాణ సాకారం

గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలు, నిరసనలు గాంధీజీ చూపిన అహింస, శాంతి మార్గంలోనే నడిచి విజయాలు సాధించాయి. సత్యం, అహింస పునాదులపై క్విట్ ఇండియా అంటూ సాగిన గాంధీజీ నేతృత్వంలోని భారత స్వాతంత్ర్య ఉద్య‌మ‌ స్ఫూర్తి.. ఇంకా కొన్ని శతాబ్దాలు మానవ నాగరికతకు మార్గదర్శనం చేస్తాయి.”మరో వెయ్యి సంవత్సరాలలో ఇంతటి మహాత్ముడు…

వెయ్యేళ్ళకు పైగా నిరసనోద్యమ పండుగ!

నాటి బృహతమ్మ పండుగే నేటి బతుకమ్మ పండుగ నేటి  నుంచి బతుకమ్మ ఉత్సవాలు ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ….. అంటూ తెలంగాణలోని పల్లెలు పట్టణాలలో ఆడపడుచుల ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ బతుకమ్మ. నేటి  నుంచి తొమ్మిది రోజులపాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.  ప్రతి ఏటా భాద్రపద అమావాస్య నుంచి…

హైద‌రాబాద్ లో ఇక‌పై డీజేలు నిషేధం.. హద్దు మీరితే ఇక జైలుకే..

DJ System

హైదరాబాద్‌, ప్రజాతంత్ర : నగరంలో డీజేలు, టపాసుల వ్యవహారం శృతి మించింది.. పెళ్లి బరాత్‌లు, రాజకీయ ర్యాలీలు, మతపరమైన వేడుకలు.. ఈవెంట్ ఏదైనా కావొచ్చు చెవులకు చిల్లులు పడేలా.. గుండెలు అదిరిప‌పోయేలా డీజే (DJ System)లను మోగిస్తున్నారు. పైగా భారీ శబ్దాలతో టపాసులు పేల్చడం వ‌ల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెవులకు చిల్లులు పడటమే…

కాశ్మీర్‌లో నేడు తుదివిడత పోలాంగ్‌

‌వోటు హక్కు వినియోగించుకోవాలన్న ఈసీ న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 30:  ‌జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల మూడోవిడత పోలింగ్‌ ‌మంగళవారం జరుగనుంది. ఈ మేరకు ఈసీ• అన్ని ఏర్పాట్లు చేసింది.  మూడో విడత పోలింగ్‌ ‌నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ‌రాజీవ్‌ ‌కుమార్‌ ‌కీలక సూచన చేశారు. ప్రజాస్వామ్య పండుగలో వోటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అక్టోబర్‌ 1‌న…

సోషల్‌ ‌మీడియా ట్రోలింగ్‌ ‌సరికాదు

కొండా సురేఖపై ట్రోల్స్‌ను ఖండించిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30: ‌మహిళలను గౌరవించడం అందరి బాధ్యతని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంత్రి కొండా సురేఖపై సోషల్‌ ‌మీడియాలో ట్రోలింగ్‌ ‌జరగడంపై ఆయన స్పందించారు. ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఎవరూ సహించబోరని అన్నారు. ‘…

మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌ ‌పెద్ద స్కామ్‌

BRS Working President KTR

లక్షన్నర కోట్లు పెట్టి ఏం సాధిస్తారు..? ఇళ్లు ఇస్తామని..ఇప్పుడు కూలుస్తారా మూసీలో పట్టాలు ఇచ్చిందే కాంగ్రెస్‌ ‌పార్టీ.. మొదట కూల్చాల్సింది హైడ్రా కమిషనర్‌ ఆఫీస్‌ను. బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిండెంట్ కేటీఆర్ ఫైర్‌.. హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30: ‌మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌ ‌పెద్ద స్కామ్‌ అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిండెంట్  కెటిఆర్ ఆరోపించారు. లక్షన్నర కోట్లు ఖ‌ర్చు…