తెలంగాణ సర్కారుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కితాబు

ఏడాది పాలన పూర్తైన సందర్భంగా శుభాకాంక్షలు హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్ష రాహుల్ గాంధీ లేఖపై స్పందించిన మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25 : తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. రవాణాశాఖలో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయంటూ కితాబిచ్చారు.మనమిచ్చిన హామీలను విజయవంతంగా అమలుచేస్తున్నారని ప్రశంసలు…