Tag ‌ Ponnam Prabhakar

బ్రాండ్ ఇమేజ్ పెంచేలా గ‌ణేష్ ఉత్స‌వాలు

Hyderabad Ganesh Utsav - 2025

ప్ర‌జ‌లు పూర్తి స‌హ‌కారం అందించాలి అన్ని శాఖ‌ల‌వారు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి  మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌, ఆగస్ట్ 19:  హైదరాబాద్ సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో రానున్న  గణేష్ ఉత్సవాలను తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా వైభవోపేతంగా నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా  శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్…

క‌ళాత్మ‌క ఫోటో అంత సుల‌భం కాదు

World Photography Day

కృత్రిమ మేధ‌తో ఫోటోగ్రాఫ‌ర్ల‌కు మ‌రింత బాధ్య‌త‌ నైపుణ్యాలు మెరుగుప‌ర‌చుకోవాలి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ఫోటోలను సందర్భాన్ని బట్టి కళాత్మకంగా బంధించచడం అంత సులభం కాదని, ఇందుకు మంచి నైపుణ్యం, గ్రహణశక్తి ఉండాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఫోటోగ్రాఫర్స్ లో వుండే…

విద్యుత్ బ‌స్సుల కేటాయింపుపై కేంద్రానికి పొన్నం ధ‌న్య‌వాదాలు

Hyderabad Floods

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 23:  ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం (PM e-drive scheme) కింద హైదరాబాద్ కి రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి కుమార స్వామి ప్రకటించడం పట్ల రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. శుక్ర‌వారం ఆయ‌న మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి…

తెలంగాణ సర్కారుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ కితాబు

ఏడాది పాలన పూర్తైన సందర్భంగా శుభాకాంక్షలు  హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్ష  రాహుల్‌ గాంధీ లేఖపై స్పందించిన మంత్రి పొన్నం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లేఖ రాశారు. రవాణాశాఖలో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయంటూ కితాబిచ్చారు.మనమిచ్చిన హామీలను విజయవంతంగా అమలుచేస్తున్నారని ప్రశంసలు…

తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ..

telangana ev policy

ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిపు.. హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : దేశ రాజ‌ధాని దిల్లీ మాదిరిగా కాకుండా హైదరాబాద్ న‌గ‌రం కాలుష్యం కోర‌ల్లోకి చిక్క‌కుండా సోమ‌వారం నుంచి కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చామ‌ని రవాణా, బీసీ సంక్షేమ…

మానవత్వం చాటుక్ను మంత్రి పొన్నం..

Ponnam Prabhakar

రాజీవ్‌ రహదారి రామచంద్రాపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం క్షతగాత్రులను అంబులెన్స్‌లో దవాఖానకు తరలించిన పొన్నం మెరుగైన చికిత్స కోసం గజ్వేల్‌ కాంగ్రెస్‌ నాయకులకు, డాక్టర్లకు ఫోన్‌ చేసిన మంత్రి  సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: రాష్ట్ర బిసి, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ మానవత్వాన్ని చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించి క్షతగాత్రులను దగ్గర…

బీజేపీ కుల గణనకు అనుకూలమా..? వ్యతిరేకమా..?

BC Welfare Minister Ponnam Prabhakar

దేశంలో  సామాజిక న్యాయం  అమలు చేసింది కాంగ్రెస్సే.. సామాజిక, ఆర్థిక ,రాజకీయ పరమైన న్యాయం కోసమే సర్వే..   బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 9: ‌బీజేపీ కుల గణనకు అనుకూలమా..? వ్యతిరే• •మా..? అన్నది స్పష్టం చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌డిమాండ్‌…

నాలుగేళ్లలో 20 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లు నిర్మిస్తాం..

Indiramma Houses

ఈనెల చివరినాటికి ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గానికి 4 వేల ఇళ్లు కాళ్ల‌లో క‌ట్టెలు పెట్టినా అభివృద్ది సంక్షేమం ఆగ‌దు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 19 : ఈనెల చివ‌రి నాటికి రాష్ట్రంలోని ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గానికి తొలివిడ‌తగా 3,500 నుంచి 4 వేల ఇళ్ల‌ను మంజూరు చేయ‌బోతున్నామ‌ని రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర సంబంధాల…

స‌క‌ల వ‌స‌తుల‌తో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్‌..

Ponnam Prabhakar

విద్యారంగానికి ప్ర‌భుత్వం అధిక ప్రాధాన్యం ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ హుస్నాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 11 : విద్యార్థుల‌కు కావ‌ల‌సిన అన్ని సౌక‌ర్యాల‌తో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ త్వ‌ర‌లో అందుబాటులోకి తీసుకు వొస్తున్నామ‌ని ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు.  హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని తంగలపల్లిలో…