పాలన అంటే ఫామ్‌హౌస్ చుట్టూ రాజకీయాలేనా?

“ప్రతిపక్ష నాయకుడిని రాజకీయంగా విమర్శించడం వేరు. అతని ఇంటిని ముట్టడించడం వేరు.అధికార బలం ప్రజాస్వామ్య హుందాతనాన్ని మించకూడదు. అరెస్టులు, నిరసనలు, పరస్పర ఆరోపణలతో రాజకీయ వేడి పెంచడం కంటే ప్రజల సమస్యలపై సమాధానాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ స్థాయి మరింత పెరుగుతుంది. ముఖ్యమంత్రి స్థాయి అంటే ప్రత్యర్థిని ఎంతగా ఇబ్బంది పెట్టామన్నది కాదు. ప్రజలకు ఎంత…








