Tag opposition politics

‘కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం’ పెద్ద సమస్య

“ఆచార్య గారి 1987 సంపాదకీయానికి నేటి కాలంలో ఒక కొత్త శీర్షిక పెట్టవచ్చు: “బీజేపీకి ప్రత్యామ్నాయం భ్రమ కాదు; కానీ కేవలం బీజేపీ వ్యతిరేకతతో ప్రత్యామ్నాయం నిర్మించలేం.” 1987లో కాంగ్రెస్‌ను ఓడించాలనే కోరికతో ఏర్పడిన అనేక రాజకీయ ప్రయోగాలు నిలబడలేదు. కానీ సిద్ధాంతం, సంస్థాగత నిర్మాణం, దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం కలిగిన బీజేపీ చివరకు దేశవ్యాప్తంగా…

ఎన్.టి. రామారావు ప్రయత్నం నుంచి INDIA కూటమి వరకు

“2026 రాజకీయ పరిణామాలపై వచ్చిన విశ్లేషణలు కూడా భారత రాజకీయాలు మళ్లీ రెండు పెద్ద జాతీయ ధ్రువాల వైపు కదులుతున్నాయా అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి.కానీ ఇది భారత సమాఖ్య వ్యవస్థకు ఒక ముఖ్యమైన ప్రశ్నను తెస్తుంది: ప్రాంతీయ ఆకాంక్షలకు రాజకీయ ప్రతినిధిత్వం ఎవరు కల్పిస్తారు? ఆచార్య గారి కాలంలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కేంద్రీకృత రాజకీయాలకు…

కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం భ్రమ

62.1987లో ఆచార్య హెచ్చరిక -2026 లో బీజేపీ ఆధిపత్యం భారతదేశ ప్రజాస్వామ్యానికి ఉన్న ప్రధాన లోపం ప్రతిపక్ష పార్టీ లేకపోవటమే అనేది అందరూ వర్ణించేది, దేశం స్వతంత్రమే దాదాపు 40 ఏళ్లు గడుస్తున్నప్పటికీ తీరనిదీ అయిన విశేషమే. ఎన్నికలు గెలిచి అధికారానికి వచ్చిన పార్టీపైననే పటిష్టమైన ప్రతిపక్షాన్ని నిర్మించే బాధ్యత ఉంటుందో లేదో కాని అధికారం చేయించే…

బీటలువారుతున్న బీజేపీ కోటలు

“ఈ ఫలితాల వెనుక కేవలం భావోద్వేగ లేదా ముందస్తు సైద్ధాంతిక విజ్ఞప్తుల కంటే ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న భౌతిక, ప్రాథమిక సమస్యలే అత్యంత కీలక పాత్ర పోషించాయి. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో తీవ్రమైన లోపాలు, పదేపదే జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, తమ హక్కుల కోసం నిరసన తెలుపుతున్న విద్యావంతులైన విద్యార్థులపై ప్రభుత్వం ప్రయోగిస్తున్న…

‛కాక్రోచ్ ఉద్యమం’ కాంగ్రెస్ కు రాజకీయాస్త్రంగా మారిందా?

“అన్నా హజారే ఉద్యమ పర్యవసానంగా నాటి ప్రతిపక్షం బీజేపీ బలోపేతమైంది. ‘ఆప్’ ఆవిర్భవించింది. అప్పటి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగి, మంత్రులు వరుసగా రాజీనామాలు చేశారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని ప్రభుత్వం ప్రారంభంలో కఠినంగా అణచివేసే ప్రయత్నం చేసింది. తర్వాత సత్వర సంప్రదింపులు జరుపుతున్నది. ఈ ఉద్యమం ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు…

హ‌ఠాత్తుగా ర‌గులుతున్న రాష్ట్రంలో రాజ‌కీయ నెగ‌ళ్లు!!

రాష్ట్రంలో హఠాత్తుగా రాజకీయ వేడి పెరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు ప్రధాన కారణమ‌ని వేరే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్రభుత్వ టెండర్లపై అవినీతి ఆరోపణలు, రాష్ట్ర అప్పులపై సవాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల‌తో రాష్ట్రం ‘రాజ‌కీయ ఎల్‌నినో హీట్‌వేవ్‌’ తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే త‌క్ష‌ణ కార‌ణం మాత్రం గురుకులాల టెండ‌ర్లు,  సి-పాక్ స‌ర్వేలు, రాష్ట్ర…

ఎవరికీ ఎవరు ప్రత్యామ్నాయం ..?

political parties

కాంగ్రెస్‌ ‌పార్టీకి ప్రత్యమ్నాయం తామేనంటోంది బిజెపి. తమకెవరూ ప్రత్యమ్నాయం కాదంటోంది కాంగ్రెస్‌. అం‌దుకు తాజా మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలే నిదర్శనమంటున్నారు పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌కుమార్‌గౌడ్‌. ‌గతంలో బిఆర్‌ఎస్‌ ‌కూడా ఇలానే తమకు ప్రత్యమ్నాయ పార్టీ ఏదీ లేదని చెప్పుకుంది. కానీ. 2023 అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీ అభిప్రాయాన్ని తలకిందులు చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన…

ఓ మహాత్మా మన్నించు..!!

“మహాత్మ మన్నించు..! కాంగ్రెస్‌ పాలకులు నిన్ను నడి బజారుకీడ్చారు. బతికి ఉన్నప్పుడు గాడ్సే కంటే దారణంగా నువ్వు చనిపోయిన తర్వాత అభివృద్ధి పేరుతో కాంగ్రెస్‌ పాలకులు నిన్ను మరోసారి చంపేస్తున్నారు. ప్రజల మనస్సులో మహాత్ముడిగా నిలిచిపోయిన నీ రూపాన్ని బజారులో విగ్రహం పెట్టేందుకు నిన్ను ప్రజల దృష్టిలో విలన్‌గా మార్చే కుట్రలు  సర్కార్‌ చేస్తుంది.మధ్య భారత్‌లో…

కెసిఆర్‌ ‌యాక్షన్‌.. ‌కాంగ్రెస్‌ ‌రియాక్షన్‌

 “రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత తమకున్నదంటూ, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క అంటూ రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతున్న ప్రభుత్వ విధానాలను ఏకరువు పెట్టారు. ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోకపోవడం ఒకటైతే, ఏ నీటి కోసమైతే ఉద్యమించి తెలంగాణ…