Tag national news

నేడు తీర్పు చెప్పనున్న దిల్లీ వోటర్లు

చీపురుతో ఊడ్చివేస్తారా, కాషాయాన్ని కప్పుకుంటారా, చెయ్యి కలుపుతారా దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ కి నేడు జరుగనున్న ఎన్నికలపై యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఇక్కడ పోటీ పడుతున్న మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ మూడిరటిలో  బిజేపి, ఆమ్‌ ఆద్మీ పార్టీలు మాత్రం నువ్వానేనా అన్నట్లుగా నిన్నటి వరకు పోటీ…

ప్రజాస్వామ్యంలో జ‌మిలి ఎన్నిక‌లు అసాధ్యం కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 18 :  ఒకే దేశం ఒకే ఎన్నికపై కోవింద్‌ కమిటీ సిఫార్సులకు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంపై కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే స్పందించారు. దిల్లీలో మీడియా ప్రతినిధులతో ఖర్గే మాట్లాడుతూ కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయంతో తాము విభేదిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం పనిచేయదని స్పష్టం…

రాజ్యాంగాన్నిమారుస్తామ‌న్న పార్టీతో కాంగ్రెస్ పొత్తు ఏంటి?

రిజ‌ర్వేష‌న్లు తొల‌గిస్తామ‌న్న నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ ను స‌మ‌ర్థిస్తారా? దేశ ప్ర‌జ‌ల‌కు రాహుల్ గాంధీ స‌మాధానం చెప్పాలి.. మీడియాతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి   ఇంట‌ర్నెట్ డెస్క్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 24 :  జమ్మూకశ్మీర్ ఎన్నికల సంద‌ర్భంగా  నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో విడుద చేసిన త‌ర్వాత  విపక్ష నేత రాహుల్ గాంధీ,…

నిరుద్యోగం, ధరల పెరుగుదల, జిఎస్టీలపై చర్చలేవీ?

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా నిత్యం సభలో ప్రధాని మోదీ ఉండడం లేదు. సమస్యలను లేవనెత్తినప్పుడు లేచి సమాధానం ఇవ్వడం బాధ్యత. ఈ సమావేశాల్లో కూడా అధికార పార్టీ తీరు మారడం లేదు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు నింపాదిగా, సమయోచితంగా, ప్రజలు మెచ్చుకునేలా సమాధానాలు ఇవ్వడంలో మంత్రులు విఫలం అవుతున్నారు. నీట్‌పై జరిగిన చర్చలో ఇది కనిపించింది.…

గుత్తాధిపత్యం బలోపేతం లక్ష్యంగానే బడ్జెట్‌

6 గురు వ్యక్తుల నియంత్రణలో ‘కమలం’ చక్రవ్యూహం నాడు పద్యవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా..నేడు కమలం చక్రవ్యూహంలో భారత్‌ విలవిల కులగణన చేపట్టి దాన్ని విచ్ఛిన్నం చేస్తాం కేంద్ర బడ్జెట్‌పై రాహుల్‌ గాంధీ మండిపాటు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 29 : బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యువత, రైతులు, మహిళలు, చిన్న వ్యాపారుల చుట్టూ…

విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా విధానాలు

అన్ని రాష్ట్రాల సమష్టి కృషితో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడడానికి సమయమివ్వలేదని బెంగాల్‌ సిఎం మమత వాకౌట్‌ పలువురు ఇండియా కూటమి సిఎంల బహిష్కరణ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 27 : దేశంలో అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను రూపొందించాలని నీతి ఆయోగ్‌…

హర్యానాలో కాంగ్రెస్‌ ‌కే స్వల్ప ఆధిక్యత

పీపుల్స్ ‌పల్స్ ‌సర్వేలో వెల్లడి ‘‘ఇక హర్యానా హాట్‌ ‌కేకే! అసెంబ్లీ పోటీ రసవత్తరంగా మారనుంది. అధికారం తిరిగి నిలబెట్టుకోవాలనుకుంటున్న బీజేపీకి పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత రూపంలో ఎదురుగాలి కొడుతోంది. దాన్ని సొమ్ము చేసుకొని హర్యానాలో మళ్లీ పాగా వేయాలని కాంగ్రెస్‌ ‌ప్రయత్నిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలో ‘ఇండియా కూటమి’ పొందిన ప్రజామద్దతును నిలబెట్టుకుంటే, అధికార…

రైల్వే కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌వెల్లడి న్యూదిల్లీ,జూలై24: ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది  రైల్వేలకు రూ.9,151 కోట్లు కేటాయించామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‌తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై దిల్లీలో ఏర్పాటు చేసిన డియా సమావేశంలో ఆయన వివరించారు. యూపీఏ ప్రభుత్వంలో కేటాయి ంపుల కంటే పదింతలు పెంచామన్నారు.…

కుర్చీని కాపాడుకునే బడ్జెట్‌

మిత్రపక్షాలను సంతోష పెట్టే యత్నం ప్రయోజనం అదానీ..అంబానీలకే సామాన్యుడికి లభించని ఉపశమనం కాపీ పేస్ట్‌ బడ్జెట్‌…కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో, గత బడ్జెట్‌లను కాపీ కొట్టే యత్నం బడ్జెట్‌ ప్రతిపాదనలపై కాంగ్రెస్‌ పెదవి విరుపు కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌, ఖర్గే, తదితరుల విమర్శలు న్యూదిల్లీ, జూలై 23 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన…

You cannot copy content of this page