సామాజిక న్యాయమే మా ధ్యేయం

రాహుల్ గాంధీ స్ఫూర్తితో కుల గణన సర్వే •అంకెల గారడీ తో అనుమానాలు సృష్టించొద్దు •సద్విమర్శలను హూందాగా స్వీకరిస్తాం •ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేసేందుకు సిద్ధం •ప్రభుత్వ చిత్తశుద్దిని శంకించొద్దు •రాష్ట్ర శాసనసభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర…