పోలవరం టి.ఒ.ఆర్. మార్పులు తిరస్కరించాలి

మంత్రి ఉత్తమ్‌కుమార్ డిమాండ్ కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌కు లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన టి.ఓ.ఆర్ మార్పులను కేంద్రప్రభుత్వం తిరస్కరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కేంద్రపర్యావరణ,అటవీ శాఖామంత్రి భూపెందర్…








