Take a fresh look at your lifestyle.
Browsing Tag

hanmakonda

హన్మకొండలో పదేళ్ళ బాలికకు కొరోనా పాజిటివ్‌

‌హన్మకొండలో తొలిసారిగా ఓ పదేళ్ళ బాలికకు కొరోనా ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు గుర్తించారు. వడ్డెపల్లి ఆరోగ్య కేంద్రం పరిధిలోని పూరిగుట్ట ప్రాంతంలోని పది సంవత్సరాల బాలికకు పరీక్షలు చేయగా కొరోనా పాజిటివ్‌ ఉన్నట్లు మంగళవారం గుర్తించినట్లు జిల్లా…

హన్మకొండలో ఉన్మాది ఘాతుకం యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది

ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మృగాల్లో మార్పులు రావడం లేదు. మహిళల పట్ల అకృత్యాలు ఆపేందుకు నిర్భయ లాంటి చట్టాలు తీసుకువచ్చినా ఏమాత్రం భయపడడం లేదు. హన్మకొండ హంటర్‌రోడ్డుకు చెందిన మానస ఘటన మరువక ముందే వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లాలోని…

అఖిల్‌ను అభినందించిన గవర్నర్‌

‌హన్మకొండ: లడఖ్‌లోని స్టాక్‌ ‌కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించిన వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా హన్మకొండ వాసి రాసమల్ల అఖిల్‌ను గురువారం హైదరాబాద్‌ ‌రాజభవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళ సై సౌందర రాజన్‌ అభినందించారు. చైనా సరిహద్దు లడఖ్‌లోని 6154 మీటర్ల…

ఆస్తిపన్ను పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ ‌ధర్నా

హన్మకొండ: నూతన ఆంగ్ల సంవత్సరంలో నగర ప్రజలకు కానుకలు బదులుగా మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కన్నీరిచ్చిందని ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం, గ్రేటర్‌ ‌మున్సిపల్‌…

వందశాతం నిర్మాణాలు చేసిన జిపిలకు రూ. 5లక్షల నగదు: కలెక్టర్‌

‌ హన్మకొండ: గ్రామాల్లో డంపింగ్‌యార్డ్, ‌వైకుంఠదామం నిర్మాణాలతో పాటుగా ప్రతి ఇంటికి సోప్‌ ‌ఫీట్స్ ‌వందకు వందశాతం నిర్మాణాలు చేసిన గ్రామ పంచాయతీలకు ఐదులక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తామని జిల్లా కలెక్టర్‌ ‌ప్రశాంత్‌…

వైద్యుల నిర్లక్ష్యంతో బాబు మృతి

వరంగల్‌ ‌క్రై: వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు చనిపోయాడంటూ వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా హన్మకొండలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రి ఎదుట గురువారం బాబు కుటుంబ సభ్యులతో పాటు మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. ధర్మసాగర్‌ ‌మండలం తాటికాయల గ్రామానికి…