Tag cm revanth reddy

దేశం కోసం రాజ‌కీయాల‌క‌తీతంగా ప‌నిచేస్తాం..

Navy Radar Center

నేవీ రాడ‌ర్ కేంద్రంపై అపోహ‌లు వ‌ద్దు.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దేశ ర‌క్ష‌ణ కోసం రాజ‌కీయాల‌కు అతీతంగా కేంద్రంలో క‌లిసి ప‌నిచేస్తామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలో నేవీ రాడార్ ప్రాజెక్టు పనులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం శంకుస్థాపన చేశారు.…

రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు

Assembly Election 2024

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత అధికారులతో సమావేశం    హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్15:  ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన ఘటనల నేపథ్యంలో అగ్నిమాపక శాఖకు చెందిన 10 బృందాలు, తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌లోని 10 కంపెనీలను వినియోగించి తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి…

రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక వసతులు కల్పిస్తాం..

CM Revanth visited the company in Kongarakalan

మరిన్ని పెట్టుబడులు పెట్టండి.. ఫాక్స్‌ కాన్‌ చైర్మన్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి భరోసా.. కొంగరకలాన్‌లో కంపెనీని సందర్శించిన సీఎం రేవంత్‌   హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 :  కొంగరకలాన్ ఫాక్స్ కాన్ కంపెనీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో క‌లిసి సోమావ‌రం సంద‌ర్శించారు. ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్…

సీనియర్‌ ‌జర్నలిస్టులపై దాడి దుర్మార్గం

సిఎం సెక్యూరిటీ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌14: ‌నాంపల్లి ఎగ్జిబిషన్‌ ‌గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన అలయ్‌ ‌బలయ్‌ ‌కార్యక్రమంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి సెక్యూరిటీ అత్యుత్సాహం ప్రదర్శించి రచయిత, ప్రొఫెసర్‌ ‌మాడభూషి శ్రీధర్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌పాశం యాదగిరిపై రేవంత్‌ ‌రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఈ…

‌రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల పండుగ

‘‘‌తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సిద్ధం చేస్తున్న ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్స్ ‌స్కూళ్ల భవనాలకు శుక్రవారం శంకుస్థాపనలు జరిగాయి. రాష్ట్రంలోని దాదాపు 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భవనాల నిర్మాణానికి మంత్రులు, కాంగ్రెస్‌ ‌ప్రజాప్రతినిధులు పునాదిరాయి వేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని కొందుర్గులో ఏర్పాటు చేయనున్న బడి భవనాలకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి మల్లు…

నిత్య విజయాలు,సుఖసంతోషాలు కలగాలి

Revanth Reddy wishes Dussehra

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా శుభాకాంక్షలు హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్11: దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపారు. దసరా రోజున కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట…

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌..

Integrated Residential Schools

పేద‌ల‌కు నాణ్య‌మైన విద్య అందించాల‌న్న‌దే మా తప‌న కుల మతాల మ‌ధ్య భేదం లేకుండా ఒకే చోట విద్య‌ వైద్యరంగాన్ని బ‌లోపేతం చేసి ఆరోగ్య తెలంగాణను ఆవిష్క‌రిస్తాం.. గ‌త ప్ర‌భుత్వం 5వేల బ‌డుల‌ను మూసేసింది.. పేద‌ల‌కు విద్య‌ను దూరం చేసేందుకు బిఆర్ఎస్ కుట్ర‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు షాద్ న‌గ‌ర్ లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్…

రాష్ట్ర ప్రజలకు నిత్య విజయాలు, సుఖ సంతోషాలు కలగాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11: దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటారని తెలిపారు. దసరా రోజున కుటుంబంలోని…

ఒక గొప్ప మానవతావాది ని కోల్పోయాం

Ratan Tata

రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటు..: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, అక్టోబర్ 10 : ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే…