బీఆర్ఎస్ అంటే బి ‘ఆర్ఎస్ఎస్’

బిజెపి అంటే భారతీయ ఝూటా మాటల పార్టీ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాలి… మోహన్ భాగవత్ పై మోదీ చర్యలు తీసుకుంటారా? దేశ ప్రజల ప్రయోజనాలకు వేదిక ఏఐసీసీ కొత్త కార్యాలయం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 15 : బీఆర్ఎస్ అనేది బీ ఆర్ఎస్ఎస్ అని, ఆ పార్టీ ఆర్ఎస్ఎస్…








