Tag Chaya Literary Festival

సాహిత్యవిమర్శపై ప్రత్యేక చర్చ ఉండాలి

తెలుగు సాహిత్య సాంస్కృతిక సృజనకారులను, విమర్శకులను, పాఠకలోకాన్ని ఒక దగ్గరకు సమీకరించే సంబురాలు తెలుగు నేలమీద జరపటానికి ఛాయ ప్రచురణ సంస్థ బాధ్యత తీసుకొనటం బాగుంది.  వర్తమాన తెలుగు సాహిత్య సాంస్కృతికరంగాలలో గర్వించదగిన రచనా ప్రదర్శన సంప్రదాయాలను గుర్తించి చర్చించటం, కొత్తతరం రచయితలు ముందుతరం సాహిత్యంతో సంభాషిస్తున్నారా, ఎంత వరకు  ఏకీభవిస్తున్నారు. ఎక్కడ విభేదిస్తున్నారు, ఏ…

ఇవాల్టి అవసరం

సాహిత్య కలయికలను స్వాగతించవలసిందే. మానవ జీవనక్రమణికకు వెలుగు, నిరంతర సృజనన్వేషణ ఈకాలపు అవసరం. సున్నిత మనుషులను ఊహించడం మాత్రమేనా! కాలం, సందర్బం కలగలిపి కొత్తచూపుతో నూతన అక్షరాన్ని వెతకాలి. మనుషుల తెలివిడితో నిర్మితమైన సహజీవన స్రవంతిని నిలుపు కోవడానికి సాహిత్యమే పునాది. కొత్త ఒరవడిని ‘ఛాయ’ తెలుగు సాహిత్యానికి పరిచయం చేస్తుంది. ఈ నూతన ఒరవడి…

తెలుగుసాహిత్యానికి గొప్పమేలు

తెలుగు సాహిత్యంలో ఇంతకు ముందెన్నడూ చేయని ప్రయత్నం ఈ ఛాయా లిటరరీ ఫెస్టివల్. ప్రతి యేడాది ఈ ఫెస్టివల్‌ జరపాలని ఛాయ పబ్లిషర్స్ అనుకోవడం, తెలుగు సాహిత్యానికి గొప్పమేలు చేయడమే. తెలుగు సాహిత్యానికి, ఇతర భాషాసాహిత్యాలకూ ఇదొక వారధి. ఈ సందర్భంగా, ఈ లిటరరీ ఫెస్టివల్‌లో మాట్లాడుకోవావాల్సిన, చర్చకు రావాల్సిన విషయాలున్నాయి. ఇతరభాషల నుండి తెలుగులోకి…

గొప్పమార్పుకు సంకేతం

అక్టోబర్ 25 నాడు హైదరాబాదులో జరగనున్న ‘ఛాయా లిటరేచర్ ఫెస్టివల్’ తెలుగు సాహిత్యానికి గొప్ప చేర్పు. తెలుగు, ఉర్దూ, తమిళ, కన్నడ, మలయాళ సాహిత్యరంగంలోని ప్రముఖకవులు, రచయితలు ఒకేవేదికగా భాగం పంచుకోవడం, వారితో పాఠకుల పరస్పర ఇంటరాక్షన్ ద్వారా, దేశంలో చోటు చేసుకున్న సామాజిక పరిణామాల పట్ల ఆయారచయితలకున్న దృక్పథాలు, అవి వారిసాహిత్యంలో ఎలా ప్రతిఫలిస్తున్నయన్న…

అక్టోబర్ మాసపు ఛాయా

ఇతర రాష్ట్రాలవారు జాతీయ సదస్సులు పెట్టి తెలుగు నుంచి కొందరు రచయితల్ని పిలిచినప్పుడు అందరం హర్షిస్తాం కానీ మనగడ్డమీద, మనంకూడా ఇతరభాషల నుంచి రచయితలని పిలిచి జాతీయస్థాయిలో వేదిక కల్పించడం గర్వంగా ఉంటుంది. ఆ వేదిక ఛాయా రిసోర్సెస్ అవడం మరీ ఆనందం. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న అనేక ప్రచురణసంస్థల్లో కచ్చితంగా ఛాయా విభిన్నమైనది. ప్రచురణ…

పరస్పరం ప్రభావితం చేస్తాయి

ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ జరిపే దక్షిణాది సాహిత్య, సాంస్కతిక సంబరం అవసరమైనది, అపురూపమైనది. సాహిత్యం వ్యక్తిగతం కాదు, సామూహిక, సామాజిక పరమైనది. సమూహంతో సాహిత్యకారుల కలయిక, సమావేశాలు ఇటు సాహిత్యకారుల్ని, అటు సమూహాల్ని పరస్పర ప్రభావితం చేస్తాయి. మరింత ఆశాజనకమైన, అభివృద్ధికరమైన సాహిత్య, సాంస్కృతిక ప్రయాణానికి ఉపకకరిస్తాయి. సరే, చర్చనీయ అంశాలు, గోష్టుల ఎంపికలో ఎప్పటికప్పుడు…

సామాజిక బాధ్యతతో నడపగలిగితే…

ఎక్కడ ఏ సాహిత్యసభ జరిగినా సాహిత్య ఉత్సవం జరిగినా నాకు ఆనందమే. ఎందుకంటే అనేకరకాల వ్యక్తుల, భావాల కలయిక, సంఘర్షణ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. అట్లాగే ఇప్పుడు జరగబోతున్న ఛాయాసంస్థ నిర్వహించే ఛాయా లిటరరీఫెస్టివల్ విజయవంతంగా సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అదే సందర్భంలో ఏ సాహిత్య సమ్మేళనానికైనా, సభకైనా ఒక పర్పస్ ఉండాలనేది నా…

ఈ తరం పాఠకులకు దగ్గరవుతాం!

బుక్‌ఫెయిర్ లాంటి ఒక బిజినెస్ ఈవెంట్ తప్ప పూర్తిగా సాహిత్యమే మాట్లాడుకునే ఈవెంట్ మనం హైదరాబాద్‌లో ఎందుకు చేసుకోలేమని. నిజానికి ఆ బుక్‌ఫెయిరే లేకపోతే తెలుగు సాహిత్యంలో ఇంతమంది రచయితలు, పాఠకులు కలుసుకునే వేదిక ఒకటి ఉండేదే కాదేమో. అయితే ఎంతైనా అది పుస్తకాల పండుగ. మనకు అచ్చంగా సాహిత్యం గురించి మాట్లాడుకునే వేదికలు కావాలి.…