Tag Budget 2025

బడ్జెట్‌ ‌లో తెలంగాణ పై సవతి ప్రేమ ..!

 ఇటీవల కేంద్ర బడ్జెట్‌ ‌లో రూ.50, 65, 345 లక్ష కోట్లు ప్రవేశపెట్టితే తెలంగాణకు కేటాయింపులు చేయడానికి తెలుగు కోడలికి చేతులు రాలేదు. ‘దేశమంటే మట్టి కాదోయ్‌.. ‌దేశమంటే మనుషులోయ్‌’ అనే  గురజాడ మాటలు తెలంగాణ పై నీటి మూటలు అన్నట్లుగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి 20సార్లు దిల్లీ వెళ్లి వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం…

భారం దించుకున్న బడ్జెట్‌ ‌తెలంగాణ కు తీరని శాపం

పేదలు, యువత, రైతులు, మహిళల పురోభివద్ధే లక్ష్యంగా కేంద్రం 2025-26 బడ్జెట్‌ ‌ను పార్లమెంటు ముందు ఉంచింది. వికసిత్‌ ‌భారత్‌ ‌దిశగా…… సంస్కరణలు కొనసాగిస్తామని చెబుతూనే సంక్షేమానికి పెద్దపీట వేసింది. పదిరంగాలకు ఊతమిచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ప్రకటించింది. దేశంలో ప్రాంతీయ అనుసంధానతను పెంచేందుకు కొత్త పద్దులో మరింత ప్రాధాన్యం ఇచ్చింది. ఎమ్‌ఎ• •ఎమ్‌ఈ ఎగుమతులను…..…

దేశమంటే మనుషులోయ్‌..!

‌సున్నా శాతం పేదరికం : ఆలోచనల్లో లక్ష్యాల దార్శనికత ను జోడించి, అంకెల్లో 50 లక్షల కోట్లకు పైగా చూపిస్తూ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మనదేశం గురించి గురజాడ వారి మాటలతో ‘‘దేశమంటే మట్టి కాదోయ్‌/‌దేశమంటే మనుషులోయ్‌ అం‌టూ 2047 వంద ఏళ్ళ స్వాతంత్య్ర భారత్‌ ‌ముఖచిత్రాన్ని ఆశావాదపు దృక్పథంతో ఆవిష్కరించారు ఆర్థిక మంత్రి…

కేంద్ర బడ్జెట్‌ ‌లో వివక్షపై వెల్లువెత్తిన నిరసనలు

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌ప్రజాప్రతినిధులు, కార్యకర్తల ఆందోళనలు బీజేపీ ఎంపీలు, మంత్రుల రాజీనామాకు డిమాండ్‌ తెలంగాణ కేంద్ర మంత్రులు చవటలు.. దద్దమ్మలని వ్యాఖ్య జనగామలో  ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్‌ ‌జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: కేంద్ర బడ్జెట్‌ ‌లో  తెలంగాణపై వివక్ష చూపారంటూ కాంగ్రెస్‌ ‌నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసలు చేపట్టారు. ఏఐసిసి, టిపీసిసి…

తెలంగాణ‌ను నిర్ల‌క్ష్యం చేసిన కేంద్రం

సాగునీటి ప్రాజెక్టుల‌కు నిధులేవి? ఇది స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు   హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 1 : తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసింద‌ని, రాష్ట్రాల ఆదాయ వాటా తగ్గించే చర్యలు చేపట్టింద‌ని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు  విమ‌ర్శించారు.…

వేతన జీవులకు భారీ ఊరట

రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు కొత్త ఆదాయ చట్టంపై వచ్చే వారం బిల్లు బడ్జెట్‌లో ప్రకటించిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూదిల్లీ,ఫిబ్రవరి 01: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యతరగతి, వేతన జీవులకు శుభవార్త చెప్పారు. కొత్త పన్నవిధానంలో రూ.12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదని  ప్రకటించారు.…

వివిధ శాఖలకు కేటాయింపులు ఇవీ

రక్షణ రూ. 4,91,732 కోట్లు, గ్రామీణాభివృద్ది రూ. 2,66,817 కోట్లు, హోం రూ. 2,33,211 కోట్లు, వ్యవసాయ, అనుబంధ రంగానికి రూ. 1,71,437 కోట్లు, విద్య రూ. 1,28,650 కోట్లు, ఆరోగ్య రూ. 98,311 కోట్లు, పట్టణాభివృద్ది రూ. 96,777 కోట్లు, ఐటి, టెలికాం రూ. 95,298 కోట్లు, విద్యుత్‌ రూ. 81,174 కోట్లు, వాణిజ్య,…

కేంద్ర బడ్జెట్‌ రూ. 50,65,345 కోట్లు

వేతన జీవులకు ఊరట కలిగిస్తూ..12 లక్షల వరకు ట్యాక్స్‌ ఫ్రీ చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం 50 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ శిక్షణ సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు అందజేత రైతుల కోసం మరో…

‌బడ్జెట్‌ ‌లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా?

దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు కేంద్ర భావిస్తోంది.. రాష్ట్ర మంత్రులు, ఏం చేస్తున్నట్టు? కేంద్ర బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01: తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్‌ ‌ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరూపించుకుందని, బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం చోటు లేదని మాజీ మంత్రి…