Tag brs party

సర్పంచ్‌ల సమస్యలపై ప్రభుత్వం మొద్దు నిద్ర

వెంటనే పెండింగ్‌ ‌బిల్లులను చెల్లించాలి.. ప్రభుత్వంపై మండిపడిన మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌పెండింగ్‌ ‌బిల్లులు చెల్లించాని కోరుతూ, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వస్తున్న మాజీ సర్పంచుల సంఘం నాయకులను, మాజీ సర్పంచులను ఎక్కడిక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు…

తెలంగాణ ప్రజల కోసం మరోసారి దీక్ష

చరిత్ర చదవకుండా.. భవిష్యత్‌ను నిర్మించలేం..! సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహి రేవంత్‌ లగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్, ప్ర‌జ‌ల విజయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ తెలంగాణ భవన్ లో ఘ‌నంగా దీక్షా దివస్ తెలంగాణ ప్రజల కోసం మరొక్కసారి దీక్ష చేయాల్సిన అవసరం వొచ్చింద‌ని,  ఆత్మగౌరవం, అస్తిత్వం ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ…

రాష్ట్రంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల తొల‌గింపున‌కు కుట్ర‌

mla harees rao fire on congress govt

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 28 : రాష్ట్ర వ్యాప్తంగా 6,200 పాఠశాలలను మూసివేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ప్రతీ చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్, ప్రతీ రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఏర్పాటు చేస్తామని…

అబ‌ద్ధాల ప్ర‌చారంలో రేవంత్ కు డ‌బుల్ పీహెచ్‌డీ

Harish Rao

మూటలు కట్టడం మానేసి గ్యారెంటీలను అమలు చేయాలి హుజూరాబాద్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హుజూరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 24 : రాష్ట్ర ముఖ్యమంత్రికి అబద్ధాలు ప్రచారం చేయడంలో డబుల్ పిహెచ్‌డి ఇవ్వొచ్చని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్ లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. సీఎం…

విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి…

Harish Rao

అద్భుతాలు చేశామనే భ్రమ నుంచి బయటపండి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను సక్సెస్ ఫుల్ గా మోగించింది వరంగల్ వేదికగా ప్రజలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ, సిఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్‌.. హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 19 : ‘ఎవరనుకున్నరు ఇట్లవునని.. ఎవరునుకున్నరు ఇట్లవునని’ ప్రజాకవి…

ఆరు గ్యారెంటీల అమలులో రేవంత్ రెడ్డి డక్ అవుట్

Harish Rao

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 18 : ఆట‌ల్లో గెలుపు, ఓటములు చాలా సహజమ‌ని, భవిష్యత్తులో గెలుపు కోసం పోరాటం చేయాలని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. క్రికెట్ లో హిట్ వికెట్ అవుతార‌ని, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయ‌ని తెలిపారు. తుర్కయాంజల్, జేబీ గ్రౌండ్స్ లో…

పండుగల‌తో ప్ర‌జ‌ల్లో ఐక్యత

MLA Harish Rao

సిద్దిపేట సదర్ ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌ : ఏ పండుగ అయినా ప్రజల మధ్య ఐక్యతను పెంచుతుంద‌ని, మ‌న సంప్రదాయాల‌ను రేపటి తరాలకు వారసత్వంగా అందించాల‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా లో ఆదివారం జ‌రిగిన‌ సదర్ ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌కు,…

గురుకులాల్లో విద్యార్థుల మృత్యు ఘోష

mla harish rao

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం! మాజీ మంత్రి హరీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : తెలంగాణ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్యలతో మరణ మృదంగం మోగుతోంద‌ని, గురుకులాల్లో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నా, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే త‌న్నీరు హ‌రీష్ రావు విమ‌ర్శించారు. ఆదివారం…

బీఆర్‌ఎస్‌ ఒక సామాన్య శక్తి కాదు..

బీఆర్‌ఎస్‌కు లక్షలాది మంది కార్యకర్తలు కుల, మతాలకు అతీతంగా బీఆర్‌ఎస్‌ ‌పాలన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 : ‌మాజీ సీఎం కేసీఆర్‌ అం‌టే ఓ వ్యక్తి కాదని.. ఆయన దేశానికి ఒక దిక్సూచిలా మారి రాష్ట్రం సాధించిన విషయం అందరికీ తెలుసునని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. శనివారం బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి పల్లెల్లో,…