Tag BRS MLA Harish Rao

మలిదశ ఉద్యమంలో ‘ప్రజాతంత్ర’దినపత్రిక పాత్ర ప్రశంసనీయం

‘ప్రజాతంత్ర’ దినపత్రిక నిజాయితీకి నిలువుటద్దం ప్రజాతంత్ర-2025క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే హరీష్‌రావు తెలంగాణ మలిదశ ఉద్యమంలో ‘ప్రజాతంత్ర’తెలంగాణ దినపత్రిక పాత్ర చాలా ఉందని మాజీమంత్రి, సిద్ధిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్‌రావు కొనియాడారు. ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక-2025 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘ప్రజాతంత్ర’ దినపత్రిక స్టాఫ్‌ ‌రిపోర్టర్‌ అయ్యమ్మగారి సత్యనారాయణరెడ్డి…

శాసన సభ పదినిమిషాల ఆలష్యాన్ని తప్పుబట్టిన మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు

Former minister Harish Rao fired on CM Revanth

గత ప్రభుత్వంలో ఏనాడూ ఇలా జరగలేదు  గత ప్రభుత్వం హయాంలో ఏనాడూ శాసన సమావేశాలు ఆలస్యంగా ప్రారంభం కాలేదని, ప్రజాప్రతినిధులే సభా నిబంధనలు పాటించకుంటే ఎలా అని మాజీ మంత్రి హరీష్‌ రావు అన్నారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ అనుమతితో మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు మాట్లాడారు. సమయం 10:10…

క్వశ్చన్‌ అవర్‌ అర్థాన్నే మార్చారు..

Don't bring new culture BRS MLA Harish Rao

ఒక మంత్రి మరో మంత్రిని ప్రశ్న అడగడమేంటి?  కొత్త సంస్తృతిని తీసుకురావొద్దు: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : కేబినెట్‌ నిర్ణయం అంటే సమష్టి నిర్ణయమని, క్వశ్చన్‌ అవర్‌లో ఒక మంత్రి మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు ప్రశ్నించారు. మంత్రులే ప్రశ్నలు అడిగితే…

అసెంబ్లీ ముందు డ్రంకన్‌‌డ్రైవ్‌ ‌టెస్టులు పెట్టాలి :మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

harees rao

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 18 :  ‌గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలోకి వొచ్చే సభ్యులకు డ్రంకెన్‌ ‌డ్రైవ్‌ ‌టెస్టులు నిర్వహించాలని హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మామ చాటు అల్లుడిగా రూ. పదివేల కోట్లు దోచుకున్న…

పాట ఉన్నంత కాలం గద్దర్‌ సజీవంగా ఉంటారు..

Gaddar

త‌న పాట‌ల‌తో సమాజాన్ని ఉర్రుతలూగించి గొప్ప ప్ర‌జా గాయ‌కుడు ప్రతీ పోరాటంలో న్యాయం వైపున నిలిచి అన్యాయాన్ని ప్రశ్నించారు. గద్దర్‌ సాహిత్యం పుస్తకావిష్కరణలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 15 : ఐదు దశాబ్దాల‌లో జరిగిన ప్రతీ పోరాటంలో ప్ర‌జా గాయ‌కుడు గద్దరన్న ఉన్నాడ‌ని, విప్లవ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం,…

ప్రజాపాలన కాదు.. నిర్బంధ పాలన

కాంగ్రెస్‌ అంటేనే ఏమార్చడం పచ్చటి పొలాల్లో చిచ్చుపెడుతున్న రేవంత్‌  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర,డిసెంబర్‌7: కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే ఏమార్చడం, మోసం చేయడమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. నాడు ఫార్మా సిటీ అన్నారు, నేడు మాట మార్చి పచ్చటి పొలాల్లో చిచ్చు బెడుతున్నారని విమర్శించారు. గిరిజనుల బిడ్డలను జ్కెళ్ల…

రాష్ట్రంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల తొల‌గింపున‌కు కుట్ర‌

mla harees rao fire on congress govt

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 28 : రాష్ట్ర వ్యాప్తంగా 6,200 పాఠశాలలను మూసివేసేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుట్ర చేస్తోంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ప్రతీ చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్, ప్రతీ రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఏర్పాటు చేస్తామని…

అన్నదాతలను దగా చేసి రైతు పండుగలా?

mla harees rao fire on congress govt

రైతుల కోసం 54,280 ఖర్చు చేశామనడం సిగ్గు చేటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : ఏడాదిగా రైతులను దగా చేసి ఇప్పుడు రైతు పండుగ పేరిట విజయోత్సవాలు జరపడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం కోసం 54,280…

అబ‌ద్ధాల ప్ర‌చారంలో రేవంత్ కు డ‌బుల్ పీహెచ్‌డీ

Harish Rao

మూటలు కట్టడం మానేసి గ్యారెంటీలను అమలు చేయాలి హుజూరాబాద్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హుజూరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 24 : రాష్ట్ర ముఖ్యమంత్రికి అబద్ధాలు ప్రచారం చేయడంలో డబుల్ పిహెచ్‌డి ఇవ్వొచ్చని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్ లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. సీఎం…