దోపిడీలో బీఆర్ఎస్ ని మించిన కాంగ్రెస్

6 గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ తీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 19 : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ను పరిశీలిస్తే… అంతా డొల్ల అని తేలిపోయిందని కేంద హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్…