భారత విద్యార్థి ఉద్యమాల చరిత్రలో AASU ది ఒక ప్రత్యేక గుర్తింపు..విద్యార్ధుల నేతృత్వంలోని 1979–1985 అస్సాం ఉద్యమం ప్రాంతీయ గుర్తింపు, స్థానికుల హక్కులు, వలస విధానం, ఎన్నికల రాజకీయాలపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది..ఒక చారిత్రక రాజకీయ ఒప్పందం (Assam Accord) కుదిరే వరకు ఉద్యమాన్ని కొనసాగించింది. ఉద్యమ నాయకులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లో ఐదు దశాబ్దాలకు పైగా విద్యార్థి ఉద్యమాల్లో కొనసాగుతున్నది కానీ రాజకీయ పార్టీగా మాత్రం మారలేదు..”
విద్యార్థి ఉద్యమాల చరిత్ర: స్వతంత్ర భారత దేశ చరిత్రలో విద్యార్థి ఉద్యమాలు కేవలం విద్యా రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికే పరిమితం కాలేదు. భాషా విధానం, అవినీతి వ్యతిరేక పోరాటం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, ప్రాంతీయ స్వాభిమానం, ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు వంటి అనేక కీలక అంశాల్లో విద్యార్థులు చరిత్రను మలిచే శక్తిగా నిలిచారు. దేశ రాజకీయ దిశను ప్రభావితం చేసిన అనేక ఉద్యమాలకు విద్యార్థులే ప్రాణం పోశారు. అయినప్పటికీ, ఆ ఉద్యమాలే నేరుగా రాజకీయ పార్టీలుగా మారి దేశవ్యాప్తంగా అధికారాన్ని స్వాధీనం చేసుకున్న ఉదాహరణలు లేవు .
1965లో తమిళనాడులో హిందీ తప్పనిసరి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు ప్రారంభించిన ఉద్యమం దేశ భాషా విధానాన్నే మార్చే స్థాయికి చేరుకుంది. ఆ ఉద్యమం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని సవరించుకోవాల్సి వొచ్చింది . అయితే ఆ విద్యార్థి ఉద్యమం స్వయంగా రాజకీయ పార్టీగా మారలేదు. అప్పటికే ఉన్న ద్రావిడ రాజకీయాలకు అది బలాన్ని చేకూర్చింది. 1974లో గుజరాత్లో ప్రారంభమైన నవనిర్మాణ్ ఉద్యమం, అదే సమయంలో బీహార్‌లో జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో సాగిన సంపూర్ణ క్రాంతి ఉద్యమం విద్యార్థుల భాగస్వామ్యంతో దేశ రాజకీయాలను కుదిపేసినాయ్ . ఆఖరుకు అత్యవసర పరిస్థితి వ్యతిరేక ప్రజాభిప్రాయాన్ని బలోపేతం చేసి, 1977లో కేంద్రంలో అధికార మార్పుకు పరోక్షంగా దోహదపడ్డాయి. కానీ ఆ ఉద్యమాలేవీ రాజకీయ పార్టీలుగా మారలేదు.
తెలంగాణ ఉద్యమం విద్యార్థుల నేతృత్వంలో 1969 లో ప్రారంభం అయిన తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రపంచ దృష్టి ని ఆకర్షించింది ..దేశ చరిత్రలో ఉద్యమాల్లో విద్యార్థుల పాత్ర రికార్డ్ చేసినప్పుడు తెలంగాణా ఉద్యమాన్ని విస్మరించడం అసాధ్యం. ప్రత్యేక తెలంగాణ కోసం ఖమ్మం జిల్లా కు చెందిన విద్యార్థి రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్ష తో ప్రారంభమైన ఈ ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్ర బిందువుగా మారింది. తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు, విద్యా అవకాశాలు, వనరుల పంపిణీలో అన్యాయం జరుగుతోందనే భావనతో విద్యార్థులు పెద్దఎత్తున వీధుల్లోకి వొచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ తో పాటు అప్పటి కళాశాలలు ఉద్యమ కేంద్రాలుగా మారాయి. వేలాది మంది విద్యార్థులు ర్యాలీలు, ధర్నాలు, నిరాహార దీక్షలు నిర్వహించారు. అనేక చోట్ల పోలీసులు లాఠీచార్జీలు, కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో వందలాది మంది విద్యార్జి యువతీ యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్యమం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను జాతీయ రాజకీయాల ముందుకు తీసుకొచ్చింది. అయినప్పటికీ, ఆ విద్యార్థి ఉద్యమం స్వయంగా రాజకీయ పార్టీగా మారలేదు. తరువాత ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి (TPS) విద్యార్థి సంఘాల ప్రత్యక్ష రూపాంతరం కాదు.
“విద్యార్థి ఉద్యమాలు ప్రభుత్వాలను మార్చగలవు, విధానాలను మార్చగలవు, కొత్త రాష్ట్రాలను సాధించగలవు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగలవు. కానీ అస్సాంలో AGP వంటి అరుదైన మినహాయింపులు తప్ప, అవి స్వయంగా అధికార రాజకీయ పార్టీలుగా మారిన సందర్భాలు లేవు ..”
2009–2014 తెలంగాణ ఉద్యమం 2009 డిసెంబర్ నుంచి 2014 జూన్ వరకు సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు మరోసారి చరిత్ర సృష్టించారు. ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, పాలమూరు, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, ఇతర విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఉద్యమాన్ని గ్రామాల వరకు విస్తరింపజేసారు.ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల ఉద్యమానికి ప్రతీకగా నిలిచింది. విద్యార్థి జేఏసీలు ఏర్పడి వేలాది మంది యువతను సంఘటితం చేసినయ్. “ఛలో అసెంబ్లీ”, “మిలియన్ మార్చ్”, “సాగరహారం”, “సకల జనుల సమ్మె”, “రైలు రోకో”, “వంటా-వార్పు”, “మానవహారం” వంటి అనేక కార్యక్రమాల్లో విద్యార్థులు ముందుండి పాల్గొన్నారు.
ఉద్యమాన్ని అణచివేయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం సహా అనేక క్యాంపస్‌లలో భారీ ఎత్తున పోలీసు, పారామిలిటరీ బలగాలను మోహరించారు. టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు, లాఠీచార్జీలు, పెద్దఎత్తున అరెస్టులు జరిగినయ్. విశ్వవిద్యాలయ ప్రాంగణాలు అనేకసార్లు యుద్ధ వాతావరణాన్ని తలపించినయ్ . అయినప్పటికీ విద్యార్థులు ఉద్యమాన్ని కొనసాగించింరు. వందలాది మంది యువకులు ఆత్మాహుతులు, ఆత్మహత్యలు చేసుకోవడం తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ త్యాగాలు తెలంగాణా సమాజాన్ని ప్రభావితం చేసి కార్యోన్ముఖులను చేసినయ్. అయితే రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా విద్యార్థి జేఏసీలు లేదా విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలుగా మారి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఉద్యమంలో చురుకుగా ఉన్న కొంతమంది నాయకులు వివిధ రాజకీయ పార్టీల్లో చేరినా, విద్యార్థి ఉద్యమం ఒక స్వతంత్ర రాజకీయ పార్టీగా రూపాంతరం చెందలేదు.
అస్సాం – ఒక అరుదైన మినహాయింపు ఈ ధోరణికి ఒక ముఖ్యమైన మినహాయింపు అస్సాం. 1979–1985 మధ్య విదేశీ చొరబాటుదారుల సమస్యపై జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించిన అఖిల అసోం స్టూడెంట్స్ యూనియన్ (AASU) నాయకులు ఉద్యమం అనంతరం “అసోం గణ పరిషత్ (AGP)”ను స్థాపించారు. 1985 ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి వొచ్చింది. విద్యార్థి ఉద్యమాలు సాధారణంగా ఎందుకు రాజకీయ పార్టీలుగా మారలేవనే ప్రశ్నకు అనేక కారణాలు ఉన్నాయి. విద్యార్థి సంఘాల స్వభావం తాత్కాలికమైనది. ప్రతి మూడు లేదా నాలుగు సంవత్సరాలకు నాయకత్వం మారుతది . సభ్యులు చదువు పూర్తయ్యాక బయటకు పోతరు. ఉద్యమ ఉత్సాహాన్ని శాశ్వత రాజకీయ సంస్థగా మార్చడానికి అవసరమైన ఆర్థిక వనరులు, గ్రామస్థాయి కేడర్, ఎన్నికల యంత్రాంగం, సంస్థాగత నిర్మాణం చాలా సందర్భాల్లో ఉండవు.
అదే సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలు విద్యార్థి ఉద్యమాల్లో ఎదిగిన నాయకులను తమ పార్టీల్లోకి తీసుకోవడం కూడా ఒక కారణం. దీంతో స్వతంత్ర విద్యార్థి రాజకీయ వేదికలు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. అయినప్పటికీ, భారత ప్రజాస్వామ్యంలో విద్యార్థి ఉద్యమాల చారిత్రక ప్రాధాన్యం ఏమాత్రం తగ్గదు. 1969 తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర భావనను సజీవంగా ఉంచింది. 2009–2014 ఉద్యమం ఆ కలను సాకారం చేసింది. అయితే ఆ రెండు సందర్భాల్లోనూ ఉద్యమానికి ప్రాణం పోసిన విద్యార్థులు అధికార రాజకీయాల కోసం కాకుండా ఒక సామాజిక-ప్రాంతీయ ఆకాంక్ష సాధన కోసం పోరాడిన్రు . అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా, ఆ ఉద్యమం విద్యార్థి రాజకీయ పార్టీగా పరిణామం చెందలేదు. విద్యార్థి ఉద్యమాలు ప్రభుత్వాలను మార్చగలవు, విధానాలను మార్చగలవు, కొత్త రాష్ట్రాలను సాధించగలవు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగలవు. కానీ అస్సాంలో AGP వంటి అరుదైన మినహాయింపులు తప్ప, అవి స్వయంగా అధికార రాజకీయ పార్టీలుగా మారిన సందర్భాలు లేవు .
మళ్లీ ఒకసారి జంతర్ మంతర్ పోయొద్దాం… “నీట్ “ పరీక్షల నిర్వహణ అక్రమాలకు నిరసనగా “కాక్రోచ్ జనతా పార్టీ “ ఆధ్వర్యంలో నెల రోజుల కింద విద్యార్థి యువతీయువకులు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం తో న్యూ దిల్లీ జంతర్ మంతర్ వద్ద పరిస్థితి నిలకడగా ఉన్నది. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఉపసంహరించుకోవడానికి కేంద్రం హామీ ఇచ్చింది. హామీ నిలబెట్టుకోవడం లో కేంద్రప్రభుత్వం విఫలమైతే మళ్లీ ఆందోళనలు చేపడతామని విద్యార్థులు హెచ్చరించారు. వివిధ పోటీ పరీక్షల నిర్వహణలో వైఫల్యం చెంది ..26 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యుడైన మంత్రిపదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ ను కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎంపీలు పూల దండలతో తో సత్కరించారు. 2022 ఆగస్టు 15న, 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం తన రిమిషన్ విధానం ప్రకారం విడుదల చేసింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది.విడుదల అనంతరం వారు జైలు బయటకు వొచ్చినపుడు,కొందరు వ్యక్తులు … వారు ఏ రాజకీయ పార్టీకి అనుబంధ సభ్యులో ప్రపంచానికి తెలిసిందే… పూలదండలు వేసి,మిఠాయిలు తినిపించి,పాదాభివందనం చేసి,శాలువాలు కప్పి,”స్వాగతం” పలికారు.
“రేప్” కు పాల్పడ్డ నేరస్తులకు సన్మానించిన వారిది… ’నీట్ ’ పరీక్షల నిర్వహణ అవకతవకల వల్ల మనస్తాపానికి గురై విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ ను సత్కరించిన బీజేపీ దీ …ఆలోచనా విధానం, సిద్ధాంతాలు స్పష్టమైనాయి. ‘ కాక్రోచ్ జనతా పార్టీ ‘ ప్రారంభించిన అభిజీత్ దీప్తె కేంద్ర మంత్రి రాజీనామా తరువాత..ఆందోళనలు విరమించి అమెరికా లో తన చదువు కొనసాగించడానికి వెళ్లిపోయారు. ఆందోళనల అనంతరం దీప్తె మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీజేపీ రాజకీయ పార్టీ గా రూపాంతరం చెందే అవకాశం ఉండదనీ..కానీ విద్యార్థుల సమస్యలతో పాటు ఇతర సామాజిక అంశాలపై సమయం సందర్భం అనుకూలంగా స్పందిస్తామనీ..అట్లనే ఏ రాజకీయ పార్టీకి అనుబంధం గా కానీ..ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ కి కూడా సిజెపి ఉండదని స్పష్టం చేసారు. అన్నా హజారే ని ఉద్దేశిస్తూ వృద్ధ నాయకత్వం సీజేపీ కి అవసరం లేదని స్పష్టం చేసిండు. ఉద్యమం లో ముఖ్య భూమిక పోషించిన మరో విద్యార్థి నాయకుడు సౌరస్ దాస్ తాము నిర్వహించిన స్వల్ప కాల ఉద్యమంలో “ ఏ అంశానికి సంబంధించిన విషయం లో నైనా వెంటనే “ నో “ చెప్పొద్దని నేర్చుకున్నామని నర్మగర్భంగా రాజకీయాల్లో పాల్గొనడం పై సమాధానం ఇచ్చిండు. స్వాతంత్ర్యం అనంతరం రాజకీయాల్లోకి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు అంశం పై ముందు పేరాల్లో మాట్లాడుదాం… ఇక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తో నరేంద్ర మోదీ ప్రభుత్వం పై పడ్డ మరకను తొలగించే డిటర్జెంట్ పౌడర్ కోసం రాష్ట్ర బీజేపీ నేతలు స్విగ్గీ ఇన్‌స్టా లో తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. కేంద్ర సహాయ మంత్రి లవంగం బండి సంజయ్ ధర్మేంద్ర ప్రధాన్ మంత్రిపదవికి రాజీనామా దేశం కోసం అంటుంటే..ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం ఎటువంటి పశ్తాప్పం తెలియజేయకుండా కేవలం వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానంటున్నాడు..తెలంగాణా మలిదశ ఉద్యమంలో విద్యార్థి యువతీ యువకులు పెట్టిన భిక్ష విద్యాధికుడు విశ్వేశ్వర్ రెడ్డి కి రాజకీయ ప్రవేశం..ఆ సోయి లేకుండా బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి..కాంగ్రెస్ నుంచి బీజేపీ ల జంప్ చేసి వికారాబాద్ లోకసభ బీజేపీ సభ్యునిగా ఎన్నికైన విశ్వేశ్వర్ రెడ్డి జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ కు విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ లో పోలీసులు కేవలం లాఠీ ఛార్జ్ మాత్రమే చేసారని…అమెరికా లో నైతే షూట్ చేసేవారని ఆగ్రహం గా అన్నాడు. వాస్తవానికి గత 40 సంవత్సరాలుగా అమెరికా లో పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై విద్యార్థులు, యువకులు, పౌరులు నిరసనలు తెలియజేస్తే పోలీసులు ఎటువంటి కాల్పులు జరపలేదు. గత 30 సంవత్సరాల్లో (1996–2026) అమెరికాలో ప్రభుత్వం లేదా పోలీసులు విద్యార్థులు/యువత నిర్వహించిన సామూహిక నిరసనలపై కెంట్ స్టేట్ (1970) తరహాలో నేరుగా కాల్పులు జరిపిన ఘటన ఏదీ నమోదు కాలేదు. అమెరికా లో 2024 గాజా యుద్ధ వ్యతిరేక విద్యార్థి ఉద్యమాలు తీవ్రంగా జరిగాయి..కొలంబియ,కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ , ఆస్టిన్ టెక్సాస్ తదితర విశ్వవిద్యాలయాల్లో పోలీసులు శిబిరాలను తొలగించారు, వందలాది మందిని అరెస్టు చేసారు, కొన్ని చోట్ల పెప్పర్ స్ప్రే వంటి బలప్రయోగం జరిగింది. కానీ విద్యార్థులపై ప్రాణాంతక తుపాకీ కాల్పులు జరిపిన సంఘటనలు నమోదుకాలేదు.
“ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత విద్యార్థులు సంబురాలు చేసుకోవడం పై బీజేపీ సోషల్ మీడియా విభాగం..కొన్ని ప్రధాన స్రవంతి మీడియా వక్రభాష్యం ప్రారంభించింది. ఉద్యమం లో..నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతకు ఎటువంటి రాజకీయ పార్టీల అనుబంధం లేకపోవడం గమనించాలి. ఉద్యమంలో పాల్గొన్నది “జెన్ జీ “ లు..నేటి యువత..వారు కోరుకునేది వారికి కావలసింది ఆంక్షలు లేని స్వేచ్ఛ..రాజకీయ వ్యవస్థ నుంచి జవాబుదారీ తనం…! జవాబుదారీ పాలకులు జెన్ జీ లకు భయపడుతున్నారు..నేటి యువత మతవాదం వైపుకు ఆకర్షితులవుతున్నారు అన్న ప్రచార క్రమంలో వారు జవాబుదారీ డిమాండ్ చేయడం పాలకులకు మింగుడుపడడం లేదు..దుష్ప్రచారం ప్రారంభించింరు…!”
విద్యాధికుడు..ఫ్యూడల్ విశ్వేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకురావలసిన మరో విషయం..అసమర్థ..అవినీతి..అధికార దుర్వినియోగ,ప్రజావ్యతిరేక పాలకులను..రాజకీయనాయకులను కొన్ని దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో కాల్చివేయడమో..ఉరి తీయడమో..,లేదా వారే స్వచ్ఛందంగా అధికార పదవుల నుంచి నిష్క్రమించడమో జరుగుతుంది. ఇక దేశాన్ని అస్థిరపరచడానికి విదేశీ శక్తులు విద్యార్థి ఉద్యమం లో ప్రవేశించాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు తన పైత్యాన్ని వెళ్లగక్కుతే..కేంద్ర నిగాహ్ వర్గాల ప్రతినిధి తమ వద్ద అటువంటి సమాచారం లేదన్నారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థి నిరసన కారులకు ‘ ఖతార్ ‘ నుంచి స్విగ్గీ లో ఫుడ్ ఆర్డర్ చేసినట్లు తనకు సమాచారం ఉన్నదని రాంచందర్ రావు అన్నారు. తల్లి దండ్రులు తమ పిల్లలను స్వచ్ఛందంగా నిరసనల్లో పాల్గొనమని పంపుతుంటే…ఖతార్ లో ఉన్న ప్రవాస భారతీయ తల్లితండ్రులు నిరసనల్లో పాల్గొన్న తమ పిల్లలకు ఫుడ్ ఆర్డర్ చేయడం లో రాంచందర్ రావు కు విదేశీ శక్తులు ఎక్కడ కనిపించాయో చెప్పాలి..!
విద్యార్థి ఉద్యమాలు.. సంఘాలు.. రాజకీయాలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత విద్యార్థులు సంబురాలు చేసుకోవడం పై బీజేపీ సోషల్ మీడియా విభాగం..కొన్ని ప్రధాన స్రవంతి మీడియా వక్రభాష్యం ప్రారంభించింది. ఉద్యమం లో..నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతకు ఎటువంటి రాజకీయ పార్టీల అనుబంధం లేకపోవడం గమనించాలి. ఉద్యమంలో పాల్గొన్నది “జెన్ జీ “ లు..నేటి యువత..వారు కోరుకునేది వారికి కావలసింది ఆంక్షలు లేని స్వేచ్ఛ..రాజకీయ వ్యవస్థ నుంచి జవాబుదారీ తనం…! జవాబుదారీ పాలకులు జెన్ జీ లకు భయపడుతున్నారు..నేటి యువత మతవాదం వైపుకు ఆకర్షితులవుతున్నారు అన్న ప్రచార క్రమంలో వారు జవాబుదారీ డిమాండ్ చేయడం పాలకులకు మింగుడుపడడం లేదు..దుష్ప్రచారం ప్రారంభించింరు…! జెన్ జీ లు కొందరు రాజకీయాల్లోకి రామంటుంటే..దేనికీ “నో “ చెప్పొద్దని ఇప్పుడిప్పుడే నేర్చుకున్నామంటున్నారు.
మరి కొందరు..! “కాక్రోచ్ జనతా పార్టీ “ రాజకీయ పార్టీ గా మారుతుందా లేదా భవిష్యత్తు లో తెలుస్తుంది..కానీ ఒకసారి వెనకకు తిరిగి చూస్తే…గతంలో స్వతంత్ర భారతదేశంలో విద్యార్థి ఉద్యమాలు విద్యా రంగానికే పరిమితం కాకుండా, భాషా విధానం, అవినీతి వ్యతిరేక పోరాటం, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం, ప్రాంతీయ గుర్తింపు, ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు వంటి చారిత్రక మార్పులకు దోహదపడ్డాయి కానీ రాజకీయ పార్టీలు గా రూపాంతరం చెంది అటు కేంద్రంలో…ఇటు రాష్ట్రాల్లో అధికారం చేపట్టిన దాఖలాలు లేవు..కేవలం ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (AASU) మినహా….! భారత విద్యార్థి ఉద్యమాల చరిత్రలో AASU ది ఒక ప్రత్యేక గుర్తింపు..విద్యార్ధుల నేతృత్వంలోని 1979–1985 అస్సాం ఉద్యమం ప్రాంతీయ గుర్తింపు, స్థానికుల హక్కులు, వలస విధానం, ఎన్నికల రాజకీయాలపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. అదే సమయంలో, ఆ ఉద్యమ కాలంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలు ప్రజాస్వామ్య ఉద్యమాలు శాంతియుత మార్గంలో సాగాల్సిన అవసరాన్ని కూడా గుర్తుచేస్తాయి. విద్యార్థి సంస్థగా ప్రారంభమై రాష్ట్రవ్యాప్త ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించింది. ఒక చారిత్రక రాజకీయ ఒప్పందం (Assam Accord) కుదిరే వరకు ఉద్యమాన్ని కొనసాగించింది. ఉద్యమ నాయకులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లో ఐదు దశాబ్దాలకు పైగా విద్యార్థి ఉద్యమాల్లో కొనసాగుతున్నది కానీ రాజకీయ పార్టీగా మాత్రం మారలేదు. ఇది స్వతంత్ర విద్యార్థి సంస్థగానే కొనసాగింది. దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగా విద్యార్థి సంఘాలు ఉన్నాయి..కానీ ఒక రాజకీయ పార్టీ AGP అస్సాం గణ పరిషత్ విద్యార్థి సంఘం AASU కు అనుబంధం గా ప్రారంభం..ఇంకా కొనసాగడం గమనార్హం.

“ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తో నరేంద్ర మోదీ ప్రభుత్వం పై పడ్డ మరకను తొలగించే డిటర్జెంట్ పౌడర్ కోసం రాష్ట్ర బీజేపీ నేతలు స్విగ్గీ ఇన్‌స్టా లో తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది…”