Tag student politics

విద్యార్థి ఉద్యమాలు.. రాజకీయ పార్టీలు

భారత విద్యార్థి ఉద్యమాల చరిత్రలో AASU ది ఒక ప్రత్యేక గుర్తింపు..విద్యార్ధుల నేతృత్వంలోని 1979–1985 అస్సాం ఉద్యమం ప్రాంతీయ గుర్తింపు, స్థానికుల హక్కులు, వలస విధానం, ఎన్నికల రాజకీయాలపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది..ఒక చారిత్రక రాజకీయ ఒప్పందం (Assam Accord) కుదిరే వరకు ఉద్యమాన్ని కొనసాగించింది. ఉద్యమ నాయకులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి…