రెండు కవితలు

1.రక్తచరిత్ర

పక్కలో బల్లెం
పరుపు లోని పాము
ఏండ్లు గడిచిపోయిన
పోటు తప్పడం లేదు
కాటు తప్పడం లేదు

2.కొత్తవైరస్‌

‌చైనాలోని వైరస్‌
‌జ్వాలలా విశ్వమంతా
నిప్పు అదుపు
లేదా కుదుపు

– రేడియమ్‌
9291527757 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page