ఈ రోజు ‘ప్రజాతంత్ర’ కుటుంబానికి పర్వదినం

ఇది సంతోష సమయం.. ఇది శుభ సందర్భం.. 25 సంవత్సరాల కిందట 1998,జనవరి 2 న ‘ప్రజాతంత్ర’ వార పత్రిక ప్రచురణ ప్రారంభమయింది. క్రమం తప్పకుండా, విరామం లేకుండా వారం వారం ‘ప్రజాతంత్ర’ వినూత్న స్ఫూర్తితో పాఠకుల, అభిమానుల మన్ననలను పొందింది .ఆనతి కాలం లోనే 2001 లో ప్రారంభమయిన దిన పత్రిక ను ,వార…








