అదనంగా 19 ఫస్ట్ మైల్ కనెక్టివిటి ప్రాజెక్టులు

హైదరాబాద్, పిఐబి, జనవరి 02 : కోల్ ఇండియా లిమిటెడ్(సిఐఎల్), ఎస్‌సిసిఎల్ కోసం బొగ్గు మంత్రిత్వ శాఖ 330 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో అదనపు 19 తొలి మైలు అనుసంధానం(ఎఫ్‌ఎంసి) ప్రాజెక్టులను చేపట్టనుంది. ఈ ప్రాజెక్టులను ఆర్థిక సంవత్సరం 26-27 నాటికి అమలు జరుగనున్నాయి. మంత్రిత్వ శాఖ 526 ఎంటిపిఎ సామర్థ్యం, రూ. 18000 కోట్ల…








