తిరిగి ప్రారంభం అయిన భారత్ జోడోయాత్ర

దిల్లీ హనుమాన్ దేవాలయం నుంచి ప్రారంభం యాత్రలో రాహుల్‌తో కలసి నడిచిన రా మాజీ చీఫ్ అమర్‌జిత్ సింగ్ దులత్ యూపిలో ప్రవేశించగానే స్వాగతించిన ప్రియాంక ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,జనవరి3: భారత్ జోడో యాత్రను తిరిగి ప్రారంభించిన రాహుల్.. భారీ జనసందోహం మధ్య ఢిల్లీలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. దిల్లీలో యాత్ర తిరిగి ప్రారంభమైన ఈ…






