Category Uncategorized

లోలోపలి చెట్టు

మనిషిలోనూ చెట్టుంటుంది దారిన పోతూ కాసేపు వాలటానికో, పూల తేనే జుర్రటానికో, గూడు కట్టుకుని కొన్నాళ్ళు ఉండటానికో పిట్టలు వస్తాయి కిలకిల రావాలతో సందడి సందడి చెట్టు పులకిస్తుంది బరువెక్కిన కొమ్మలు అరమోడ్పు కన్నులతో నింగికేసి చూస్తాయి కాలం నింగీ కాదు… నేలా కాదు అలానే ఉండిపోవడానికి ఉదయం సాయంత్రం అవుతుంది ముదిరి చీకటీ అవుతుంది…

తెప్పలపై విహరించిన కపిలేశ్వరుడు

తిరుపతి,జనవరి6: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ చండికేశ్వర స్వామి, శ్రీ చంద్రశేఖర స్వామి కపిల తీర్థంలోని పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తెప్పోత్సవాన్ని కనులార తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి వారి పుష్కరిణిలో తొమ్మిది చుట్లు తిరిగారు. భక్తులు స్వామివారికి…

స్వల్పంగా పెరిగిన కొరోనా కేసులు

న్యూది•ల్లీ,జనవరి6 : దేశంలో కొరోనా వైరస్‌ ‌కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,99,731 మందికి కరోనా వైరస్‌ ‌నిర్దారణ పరీక్షలు చేయగా.. 228 కేసులు బయటడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,547కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,503 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24గంటల్లో…

యువతిని లాక్కెళ్లిన ఘటన మరో వ్యక్తిని అరెస్ట్ ‌చేసిన పోలీసులు

న్యూదిల్లీ,జనవరి6 :  న్యూఇయర్‌ ‌తెల్లవారుజామున సుల్తాన్‌పురి నుంచి కాంఝవాలా వరకు 12 కిలోటర్ల మేర కారు స్కూటర్‌ని ఈడ్చుకెళ్లిన ఘనటలో 20 ఏళ్ల యువతి అంజలి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మరో నిందితుడైన ఆరో వ్యక్తి అశుతోషని పోలీసులు అరెస్టు…

ఉత్తరాదిని వదలని చలిపులి

న్యూదిల్లీ,జనవరి6 : దేశంలోని పలు ప్రాంతాలను చలిపులి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోతోంది. విపరీతమైన చల్లటి గాలులు వీస్తున్నాయి. పొగమంచు దట్టంగా అలముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి కారణంగా ఉత్తర్‌‌ప్రదేశ్‌ ‌కాన్‌పూర్‌లో గురువారం ఒక్కరోజే ఏకంగా 25 మంది మరణించారు. వీరంతా గుండెపోటు, బ్రెయిన్‌ ‌స్ట్రో ‌కారణంగా…

దట్టమైన పొగమంచుతో రవాణాకు ఇబ్బంది

న్యూదిల్లీ,జనవరి6: తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు కారణంగా విజబిలిటీ చాలా తక్కువగా ఉంది. దూరంలోని వాహనాలు కనిపించలేని పరిస్థితి నెలకొంది. దీంతో రోడ్డు, రైలు, విమాన మార్గాల్లోని రాకపోకపలై తీవ్ర ప్రభావం పడుతోంది. ఢిల్లీలో సుమారు 26 రైళ్లు గంట నుంచి 10గంటల మేర ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మరో 24 గంటల…

చీఫ్‌ ‌జస్టిస్‌ ‌చంద్రచూడ్‌ ఆదర్శం

దివ్యాంగ దత్తపుత్రికలకు కోర్టు కలాపాల వివరణ న్యూదిల్లీ,జనవరి6 :భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌  ‌శుక్రవారం అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన తన పెంపుడు కుమార్తెలను సుప్రీంకోర్టుకు తీసుకొచ్చి, తన చాంబర్‌ను చూపించి, కోర్టు కార్యకలాపాలను వివరించడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆసక్తిగా గమనించారు. ప్రియాంక (20), మహి (16) అనే ఇద్దరు దివ్యాంగులను జస్టిస్‌ ‌చంద్రచూడ్‌…

పార్టీ ఫిరాయింపులపై చర్య తీసుకోవాలి

పార్టీ మారిన 12మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు మొయినాబాద్‌ ‌పిఎస్‌లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌ ‌నేతలు కెసిఆర్‌ అహంకారానికి సమాధి కట్టాలన్న రేవంత్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి6:  సీఎం కేసీఆర్‌ అహంకారానికి తెలంగాణ సమాజం సమాధి కట్టాలని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి…

కామారెడ్డి బంద్‌తో ఉద్రిక్తత

స్వచ్ఛందంగా వాణిజ్య సముదాయాల మూసివేత రైతుల ఆందోళనలన అడ్డుకున్న పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ ‌చేసి తరలింపు కామారెడ్డి,ప్రజాతంత్ర,జనవరి6: కామారెడ్డి కొత్త మాస్టర్‌ ‌ప్లాన్‌కు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా బంద్‌ ఉ‌ద్రిక్తంగా మారింది. రైతులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అయితే   రైతులు చేపట్టిన ఆందోళన భాగంగా బంద్‌ ‌పాటిస్తున్నారు. రైతు ఐక్యవేదిక…