దేశంలో అదుపులోనే కొరోనా

న్యూదిల్లీ,జనవరి5 : దేశంలో కొరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 200లోపే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1,93,051 కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా.. 188 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,319కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,554…







