Category Uncategorized

బైక్‌పై ఎక్కనన్న మహిళపై హెల్మెట్‌తో దాడి

కేసు నమోదు చేసిన పోలీసులు చండీఘడ్‌,‌జనవరి7 :హర్యానాలో ఓ వ్యక్తి తన బైక్‌పై వెళ్లేందుకు నిరాకరించిన మహిళను హెల్మెట్‌తో కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు కావడంతో విషయం వెలుగు లోకి వచ్చింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే తనతో పాటు బైక్‌పై రమ్మని…

అం‌జలి కేసులో అరెస్టయిన నిధిపై డ్రగ్స్ ‌కేసు

మద్యం తాగి స్కూటీ నడపడం వల్లే ప్రమాదం అని వెల్లడి కొట్టి పారేసిన అంజలి తల్లిదండ్రులు న్యూదిల్లీ,జనవరి7 : కొత్త సంవత్సరం రోజున దేశరాజధాని ఢిల్లీ శివారు కాంజావాల్‌ ‌ప్రాంతంలో 20 ఏండ్ల యువతిని కారు ఈడ్చుకెళ్లిన దారుణ ఘటనలో అంజలి అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో..…

విమానంలో మహిళపై మూత్రవిసర్జన కేసు

ఎట్టకేలకు నిందితుడు శంకర్‌ ‌మిశ్రా అరెస్ట్ ‌బెంగళూరులో పట్టుకున్నపోలీసులు బెంగళూరు,జనవరి7 : ఎయిరిండియా విమానంలో ఓ వృద్ధ మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతన్ని కస్టడీకి తరలించారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న నిందితుడు శంకర్‌ ‌మిశ్రాను ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం బెంగళూరులో అరెస్టు…

స్కూల్‌ ‌సంక్రాతి సెలవుల్లో మార్పులు

నగరంలో ఆరుచోట్ల సిబిఐ సోదాలు హైదరాబాద్‌,‌జనవరి7:  నగరంలో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. పాతబస్తీలో ఆరు చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ప్రముఖ ఆటోమొబైల్‌ ‌కంపెనీకి చెందిన ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న సదరు సంస్థ తిరిగి చెల్లించలేదు. దీంతో బ్యాంకుల ఫిర్యాదు మేరకు సీబీఐ గతంలోనే కేసు నమోదు చేసింది.…

స్కూల్‌ ‌సంక్రాతి సెలవుల్లో మార్పులు

అమరావతి,జనవరి7: సంక్రాంతి సెలవులపై ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పాఠశాలలకు సెలవుల్లో పలు మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొదట విడుదల చేసిన షెడ్యూల్లో మార్పు చేసింది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ‌ప్రకారం జనవరి11 నుంచి 16వరకు సెలవులు ఉండగా సవరించిన ఉత్తర్వు ప్రకారం వీటిని 12నుంచి 17వ తేదీ వరకు మార్పు…

సానియా ర్జా రిటైర్మెంట్‌ ‌ప్రకటన

హైదరాబాద్‌,‌జనవరి7 : భారత టెన్నిస్‌ ‌దిగ్గజం సానియా ర్జా రిటైర్మెంట్‌ ‌ప్రకటన చేసింది. 36 ఏండ్ల సానియా.. తను ఆడబోయే చివరి టోర్నీ ఏదో చెప్పేసింది. ఫిబ్రవరిలో దుబాయ్‌ ‌వేదికగా జరగబోయే డబ్ల్యూటీఏ 1000 (విమెన్‌ ‌టెన్నిస్‌ అసోసియేషన్‌) ‌టోర్నీతో తన కెరీర్‌ ‌కు ముగింపు పలకనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం జనవరి 16 నుంచి ప్రారంభం…

జిఓతో బాబును అడ్డుకోవాలన్న ప్లాన్‌ ‌ఫెయిల్‌

కుప్పంలో చంద్రబాబును అడ్డుకోలేక పోయిన పోలీస్‌ ‌వరుసగా మూడ్రోజులు దూకుడు ప్రదర్శించిన బాబు చిత్తూరు,జనవరి7: జివో నంబర్‌ 1‌తో టిడిపిని అడ్డుకోవాలన్న అధికార వైసిపికి ఎదురీత తప్పడం లేదు. ఈ జీవోకు వ్యతిరేకంగా ఇప్పుడు అంతా ఏకమై ఉద్యమిస్తున్నారు. ప్రజల స్వేచ్ఛను కాలరాస్తున్నా రంటూ..జివోను ఎత్తేయాలని ఆందోళనలు సాగుతున్నాయి. టిడిపి కూడా ఆందోళనలతో వైసిపి వ్యతిరేక…

ఈనెల 18 నుండి ‘‘కంటి వెలుగు’’ ప్రారంభం….

ఈ కార్యక్రమానికై రూ.200 కోట్లు మంజూరు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌లక్ష్యం  … ‘‘అందత్వ రహిత తెలంగాణ’’ ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీ.. ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్‌ ‌వార్డుల్లో కంటి పరీక్షల క్యాంపులు…. వంద రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారుల సన్నాహాలు…. పంచాయతీ, మున్సిపల్‌ ఇతర శాఖలతో వైద్య…

ప్రత్యేక చట్టాలకు నోచుకోని ఆదివాసీలు

‘‘‌స్వాతంత్య్రం వచ్చి యేళ్లు గడుస్తున్నా అభివృద్దికి నోచు కోని గిరిపల్లెలు నేటి ఉన్నాయి. విద్య, వైద్య, రవాణా విషయంలో గిరిజన గూడాలు, తాండాల్లో నేటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నడవడానికి రోడ్డు, తాగటానికి నీటి సౌకర్యం కూడా లేని పల్లెలున్నాయి. ఇప్పటికి పోడు భూముల సమస్య, అటవీ భూములకు పట్టాలు, ప్రభుత్వ అజమాయిషీ కాకుండా  గ్రామసభల ద్వారా…