జీవన గమనంలో సం‘క్రాంతి’

‘‘సంక్రాంతి అంటేనే పల్లెలకు ప్రత్యేక కళ వస్తుంది ఇంటికి చేరిన ధాన్యరాశులతో రైతుల లోగిళ్ళు కళకళలాడుతున్న తరుణాన… కుటుంబమంతా సంతోషం వెల్లివిరిసేలా సంక్రాంతి సాక్ష్యాత్కారిస్తుంది. ప్రత్యేక రుచులతో వంటకాలు, భోజనాలు ఏడాదంతా గుర్తుండేలా చేస్తాయి. భారతావని అంతటా ఆనందంగా జరుపుకునే పండుగగా సంక్రాంతి గణుతికెక్కింది. రైతన్నలు ఆనందంగా తమ ఊరిలోని కళాకారులకు తమ కష్టంలో పాలు…







