సీఎం సభకు ఊరూ వాడ కదలాలి

భారీ జన సమీకరణ దిశగా సమావేశాలు కేసీఆర్ చలువ వల్లే ఉమ్మడి ఖమ్మం ప్రగతి వివరాలు వెల్లడించిన మంత్రులు హరీష్రావు, పువ్వాడ అజయ్, పార్టీ నాయకులు ఖమ్మం/కొత్తగూడెం, జనవరి 16 : దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ఖమ్మం జిల్లా వేదికగా ఈ నెల 18న భారీ బహిరంగ సభ ద్వారా శంఖారావం…








