నేడు మానుకోట పర్యటనకు కెసిఆర్

సవికృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సిఎం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 11 : మహబూబాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ గురువారం పర్యటించనున్నారు. సవి•కృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 9.45నిమిషాలకు మహబూబాబాద్ కు కేసీఆర్ చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ…








