Category Uncategorized

రాజకీయాలను పక్కన పెట్టి శాంతిభద్రతలు కాపాడండి

న్యూదిల్లీ,జనవరి20 : దిల్లీ లెప్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌వీకే సక్సేనా రాజకీయాలను పక్కనపెట్టి దేశ రాజధానిలో శాంతి భద్రతల పరిస్ధితిపై దృష్టి సారించాలని దిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌సూచించారు. దిల్లీ మహిళా కమిషన్‌ ‌చీఫ్‌ ‌స్వాతి మలివాల్‌ను ఓ వ్యక్తి వేధింపులకు గురిచేసి కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన కలకలం రేపిన నేపధ్యంలో ఎల్‌జీపై కేజీవ్రాల్‌ ‌విరుచుకుపడ్డారు.…

నెలాఖరులో బ్యాంకులకు ఐదురోజుల సెలవులు

ముంబై, జనవరి 20 : నెలాఖరులో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంక్‌ ‌యూనియన్ల సమ్మె, వరుస సెలవుల కారణంగా బ్యాంకింగ్‌ ‌సేవలు స్తంభించనున్నాయి. జనవరి 26 రిపబ్లిక్‌ ‌డే సందర్భంగా బ్యాంకులకు సెలవు. 28న నాల్గో శనివారం, 29న ఆదివారం కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఇక వారంలో ఐదు రోజుల పని, పెన్షన్‌…

బిజెపిలో చేరకుంటే బుల్డోజర్లను ఎదుర్కుంటారు

మధ్యప్రదేశ్‌ ‌మంత్రి వ్యాఖ్యల వీడియో వైరల్‌ ‌మండిపడుతున్న విపక్ష నేతలు భోపాల్‌, ‌జనవరి 20 : మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్ర మంత్రి మహేంద్ర సింగ్‌ ‌సిసోడియా చేసిన వ్యాఖ్యలు  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. విపక్ష పార్టీలు ఆయనపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో నాయకులంతా బీజేపీలో చేరాలని, లేదంటే బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ సీరియస్‌ ‌వార్నింగ్‌ ఇచ్చారు. ఇప్పుడిదే…

పూర్తి కావస్తున్న సెంట్రల్‌ ‌విస్టా పనులు

న్యూ దిల్లీ, జనవరి 20 : దేశ రాజధాని దిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్‌ ‌భవనాన్ని ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు. వేలకోట్లు కర్చు చేసి అద్భుతంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొత్త పార్లమెంట్‌కు చెందిన లేఅవుల్‌, ‌ఫోటోలను ప్రభుత్వం విడుదల చేసింది.…

ఇష్టం ఒడ్డు కనపడక…..

లోపలి మనిషిని జల్లెడ పట్టె తప్పుల పోలికలెక్కడివో అంచనావేయలేని కాలం గారడీ మనసును ముద్దాయిగా నిలపెడితే నుదుట చితిరాతలను చేతిరేఖల్లో తర్జుమా చేసిన వృద్ధాప్యదశలో స్పందన నవ్వులపాలై చల్లపడి  పలుచనై అవమాన గాయమై రాతి పొరల్లో ఇంకిన జ్ఞాపకాలను ఎంత ఈదినా మునిగిన చోటెక్కడో తెలియక ఇష్టం ఒడ్డు కనపడక ఊపిరి వెలుగులో మిణుకుమనే మాటలని…

అక్షర జల్లులు

మనస్సు ఎక్కడో దారి తప్పిందేమో.. కలవరపడుతున్న అంతర్గతం మాసిన గతాన్ని తవ్వుకుంటూ.. ఈనాటి క్షణాలను బూడిదలో పోసిన పన్నీరు గావిస్తూ.. రేపటి తరాలకి అందించాల్సిన అక్షర జ్ఞానపు జ్యోతుల్ని ప్రాశ్చత్య భాష మోజులో పడి మాతృభాష ని నిర్వీర్యం చేస్తూ.. తనను తానే మోసం చేసుకుంటూందీ… అదృష్టమో.. దురదృష్టమో.. తెలియని సంధిగ్ధవస్థలో కురుకుపోయి.. ఆంగ్ల భాష…

అక్షరం

ప్రతి రోజూ నేను చూసేవే అవి నన్ను వెక్కిరిస్తుంటే ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నా.. భారం నిండిన గుండెతో.. బరువైన ఆలోచనలతో… నేను చూసిన ప్రతిదీ నా నుంచి సమాధానం కోరుతున్నట్లు  అనిపించేది అందుకే వాటి వంక నేను చూడకుండానే నా మొహాన్ని చాటేస్తున్నాను! అసలు ఈ లోకమంతా వాటితోనే ఉంది అసలు వాటి…

రాజకీయ మకిలి

లంచం…అదో రోగం సమాజానికి పట్టిన గ్రహచారం. ఎన్నిచట్టాలు వచ్చినా దానికి చుట్టాలే. ఆకలితో దేబురిస్తూ కంచం నిండితే చాలని ఆరాటపడే జనులు కొందరైతే, లంచాలతో కడుపునింపుకోవాలని చూసేవారు మరికొందరు. సమకాలీన రాజకీయం తాయిలాలతో,బుజ్జగింపు ఫీట్లతో మకిలిపట్టిపోతోంది. డబ్బుపై వ్యామోహంతో గుడినీ,గుడిలో లింగాన్నీ దోచే మనస్తత్వం పుణికిపుచ్చుకొని ఏ ఎండకాగొడుగు పడుతూ పబ్బంగడిపే మేకవన్నె పులుల నిజస్వరూపం…

ఆకలి కసి

నిర్లక్ష్య వృక్షపు నీడన.. విజయ హరితం ఎదగదు నిరాశ మబ్బులు కమ్మిన.. కనిపించవు ఆశల వెలుగులు ! కష్టాల చెమట చుక్కల్తో.. చిగురించు సుఖ మొలకలు చదువు పట్టాల పంట చేనులో.. పండును జీవన సాఫల్య రాసులు ! పేదోడి ఆకలి కసి కృషి.. వర్షింపజేయు అన్నామతాన్ని అక్షరాల్ని విశ్వసించే మనిషి.. విశ్వవిజేతై ధరించు కీర్తి…