జై తెలంగాణ అనడానికి సిగ్గుపడ్డ కెసిఆర్ అభివృద్ధి ఎలా చేస్తారు?

తొమ్మిదేళ్ల కెసిఆర్ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు ముఖ్యమంత్రి నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైంది 30న కృష్ణా జలాల వాటా సాధనకు జంతర్ మంతర్ వద్ద దీక్ష ప్రైవేటుకు వ్యతిరేకం అంటూ విద్యా, వైద్యం, సింగరేణిని ప్రైవేటు చేశారు రోజూ వారి నిర్వహణ ఖర్చులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు రాష్ట్రం మరో…








